నష్టాలు తగ్గించుకున్న టాటా మోటర్స్ ! 10% జంప్ చేసిన ఎల్ అండ్ టి, టైర్ల కంపెనీలను వెంటాడుతున్న ముడి సరుకు దెబ్బ : అన్నీ చూడండి స్టాక్స్ ఇన్ న్యూస్‍‌లో..!

2022-05-13 07:44:54 By Anveshi

img

ఎల్ అండ్ టి
నికరలాభంలో పదిశాతం వృద్ధి నమోదు
రూ.3621కోట్ల లాభం ప్రకటన
ఆదాయంలోనూ 10శాతం వృద్ధితో రూ.52851కోట్లు ఆర్జన
ఎబిటా రూ.6520.5కోట్లు


టాటా మోటర్స్
నష్టాలను కాస్త తగ్గించుకున్న ఆటోమొబైల్ కంపెనీ
రూ.1032కోట్ల నష్టాలకు పరిమితం
గత ఏడాది క్యు4లో రూ.7605కోట్ల నష్టం
11.5శాతం తగ్గిన ఆదాయం
జాగ్వార్ లాండ్ రోవర్ అమ్మకాల విలువ 4.8 బిలియన్ పౌండ్లకే పరిమితం

 


ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ 
నికరలాభంలో 57.5శాతం వృద్ధి నమోదు
రూ.225కోట్ల రాబడి
టాప్, బాటమ్ నంబర్లలో హై గ్రోత్
25శాతం పెరిగిన ఆదాయం, రూ.3415కోట్ల ఆర్జన

 


అపోలో టైర్స్
భారీగా తగ్గిన లాభం
60.5శాతం క్షీణతతో రూ.113.5కోట్లకి పరిమితం
ముడి సరుకుల ధరల పెరుగుదలే కారణం
11శాతం పెరిగి రూ.5578.3కోట్లకి చేరిన ఆదాయం

 

సీమెన్స్
కన్సాలిడేటెట్ ప్రాఫిట్‌లో 2.5శాతం గ్రోత్
క్యు4లో రూ.340 కోట్ల లాభం
6.1శాతం పెరిగిన ఎబిటా, రూ.484.8కోట్లుగా నమోదు
రూ.3954.7కోట్లకి చేరిన ఆదాయం


మేట్రిమోనీ.కామ్
షేర్ల బై బ్యాక్ చేయనున్న కంపెనీ
రూ.1150 ధరతో రూ.75కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ కోసం బిఎస్ఈకి ఫైల్

 

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్
నికరలాభంలో 7శాతం తగ్గుదల
రూ.127కోట్ల లాభానికి పరిమితం
48శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం
రూ.544కోట్లుగా నమోదు


విండ్లాస్ బయోటెక్
ఏటికేడాది ప్రాతిపదికన 151శాతం పెరిగిన లాభం
రూ.14.8కోట్లుగా నమోదు
14.3శాతం పెరిగిన రెవెన్యూ
రూ.122.1 కోట్లుగా నమోదైన ఆదాయం


Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending