ట్రేడ్ ప్రారంభానికి ముందు ఆ తర్వాత ఈ 6 స్టాక్స్‌లో యాక్షన్ గమనించండి..!

2022-05-19 08:14:10 By Anveshi

img

 

ఐటిసి
12 శాతం పెరిగిన నికరలాభం 
రూ.4191 కోట్లుగా నమోదు
అన్ని విభాగాల్లో గణనీయమైన వృద్ది
రూ.17754 కోట్ల ఆదాయం
సిగరెట్ల విభాగపు అమ్మకాల్లో 10శాతం వృద్ధి

 


ఇండిగో
సిఈఓ రణజయ్ దత్తా రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో కొత్త సిఈఓ ఎంపిక
పీటర్ ఎల్‌బెర్స్‌ని ఎంపిక చేసిన యాజమాన్యం
క్యు4 ఫలితాల విడుదలను మే 25కి వాయిదా వేసిన సంస్థ

 


ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్
క్యు4 నికరలాభంలో అద్భుతమైన మార్పు
174శాతం పెరిగి రూ.1114కోట్లుగా నమోదు
6.3శాతం పెరిగి రూ.5207కోట్లపై చిలుకు ఆదాయం ఆర్జన

 


పిడిలైట్ ఇండస్ట్రీస్
నాలుగో త్రైమాసికంలో 17.3శాతం క్షీణత
రూ.254కోట్లకి పరిమితమైన లాభం
12శాతం పెరిగి రూ.2507కోట్లుగా నమోదైన ఆదాయం

 


మణఃపుఱమ్ ఫైనాన్స్
నాలుగో త్రైమాసికంలో చతికిలబడిన సంస్థ లాభం
గత ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌తో పోల్చితే 44శాతం తగ్గిన లాభం
రూ.261కోట్లకి పరిమితం
ఖర్చులు 13శాతం పెరిగి రూ.1140కోట్లకి చేరిక
ఆదాయంలో 9శాతం క్షీణతతో రూ.1480కోట్లుగా నమోదు

 


రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్
ప్రతి 2 షేర్లకి 1 షేరు బోనస్
రూ.14 డివిడెండ్ ప్రకటన
జులై 1 బోనస్ షేర్లకు రికార్డ్ డేట్‌గా ప్రకటన