ఈ రోజు దంచి కొట్టిన స్టాక్స్ ఇవి..15శాతం పెరిగాయ్! లేటెంట్ వ్యూ ర్యాలీకి తిరుగే లేదు

2021-11-25 16:51:04 By Anveshi

img

నిఫ్టీ, సెన్సెక్స్ ర్యాలీలో ఇవాళ బ్లూచిప్ ఫ్రంట్‌లైన్ స్టాక్స్‌‌లోనూ బయింగ్ కన్పించగా, కొన్ని స్టాక్స్ 20శాతం వరకూ కూడా పెరిగాయ్. ఈ స్టాక్స్‌లో వెజిటబుల్ ప్రొడక్ట్స్ 20శాతం
రిలయన్స్ ఇండ్ ఇన్ఫ్రా 20శాతం
ధృవ్ కన్సల్టెన్సీ 20శాతం
లేటెంట్ వ్యూ అనలిటిక్స్ 20శాతం
ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ 20శాతం
తరిణి ఇంటర్నేషనల్ 20శాతం
పాల్‌రెడ్ టెక్నాలజీస్ 19.99శాతం
త్రేజ్‌హరా సొల్యూషన్స్ 19.98శాతం
సూడాల్ ఇండస్ట్రీస్ 19.97శాతం
క్రాంతి ఇండస్ట్రీస్ 19.97శాతం


నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 23 స్టాక్స్ గ్రీన్‌గా క్లోజవగా, 27 స్టాక్స్ రెడ్‌ జోన్‌లో ఎండ్ అయ్యాయ్


పైన చెప్పుకున్న వాటిలో వెజిటబుల్ ప్రొడక్ట్స్, ఆర్ సిస్టమ్స్, ధృవ్ కన్సల్టెన్సీ, లేటెంట్ వ్యూ అనలిటిక్స్ ప్రెష్‌గా 52 వీక్స్ హై ప్రైస్ తాకాయి. వీటిలో లేటెంట్ వ్యూ అనలిటిక్స్ వరసగా మూడో రోజు కూడా కనకవర్షం కురిపించింది. 20శాతం పెరిగి రూ.701.90 వద్ద క్లోజ్ అయ్యాయ్


శాంతి ఎడ్యుకేషనల్, మాక్రో ఎక్స్‌పోర్ట్స్, జిసిఎం కమ్యూనికేషన్స్, మిల్‌గ్రే ఫైనాన్స్, వికాస్ ప్రాప్పంట్ సరికొత్త 52 వారాల కనిష్టాలకు పతనం అయ్యాయ్


15 stocks gainers

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending