రిజల్ట్స్ టుడే : డా.రెడ్డీస్, గ్లాండ్ ఫార్మా ఫలితాలు నేడే విడుదల

2022-05-19 08:08:57 By Anveshi

img

ఫార్మా రంగంలో పేరెన్నికగన్న డా.రెడ్డీస్, నోవార్టిస్ సహా గ్లాండ్ ఫార్మా కూడా ఇవాళ ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయ్. అలానే ఆటో రంగ దిగ్గజం అశోక్ లేలాండ్, బాష్క్ కూడా ఇవాళే క్యు4 రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్న నేపథ్యంలో ఈ స్టాక్స్‌లో యాక్షన్ గమనించాల్సిందే

 


హెచ్‌పిసిఎల్, అశోక్ లేలాండ్
బాష్క్, ఛంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 
కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్

 

గ్లాండ్ ఫార్మా, డా.రెడ్డీస్ ల్యాబ్స్
గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, నోవార్టిస్ ఇండియా
రాంకో సిస్టమ్స్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్

 

రోసారి బయోటెక్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్
సూర్యోదయ్ స్మాల్  ఫైనాన్స్ బ్యాంక్