మార్కెట్లలో కరెక్షన్ అందిపుచ్చుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ ! ఈ 10 స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెంచేశాయ్..!

2022-05-13 21:55:02 By Anveshi

img

మార్కెట్లలో పతనం కొనసాగుతున్నా, ఫండ్ హౌస్‌లు దేశీయంగా స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో వేల్యూని వెతుక్కుంటున్నాయ్. అలా స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఓ పదింటిలో వాటాలు పెంచుకున్న ఫండ్ హౌస్‌లను చూడండి

 

హోండా ఇఁడియా పవర్ ప్రొడక్ట్స్
6 ఫండ్ హౌస్‌లకు ఈ కంపెనీలో వాటా ఉండగా, వాటిలో 4 కొత్తగా వాటా తీసుకున్నవి. అవి
ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్రా, ఎల్ఐసి MF చిల్డ్రన్స్ గిఫ్ట్, ఎల్ఐసి MF ట్యాక్స్ , ఎల్ఐసి క్వాంట్ వేల్యూ ఫండ్

 

వోల్టాంప్ ట్రాన్స్‌ఫార్మర్స్ 
ఇందులో రెండు మ్యూచువల్ ఫండ్లు కొత్తగా వాటా కొనుగోలు చేశాయ్
అవి హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్, ఐసిఐసిఐ ప్రు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
మొత్తంగా 11 ఫండ్ హౌస్‌లకు ఈ స్టాక్‌లో వాటా ఉంది

 

ఐజి పెట్రోకెమికల్స్
టారస్ ట్యాక్స్ షీల్డ్, టారస్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ కొత్తగా వాటా కొనుగోలు చేశాయ్
మొత్తంగా 4 ఫండ్ హౌస్‌లకు ఈ స్టాక్‌లో వాటా  ఉంది

 

అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్
ఇప్పటికి 4 మ్యూచువల్ ఫండ్ హౌస్‌లకు ఇందులో వాటా ఉంది
కొత్తగా వాటాలు తీసుకున్నవి ఐటిఐ స్మాల్ క్యాప్ ఫండ్ హౌస్, ఐటిఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లు వాటా కొనుగోలు చేశాయ్


తాజ్ జివికె హోటల్స్ 
క్వాంట్ స్మాల్ క్యాప్ , ఐటిఐ మల్టీ క్యాప్ ఫండ్ తాజాగా ఈ హోటల్ కంపెనీలో వాటా కొనుగోలు చేశాయ్
మొత్తంగా 4 ఫండ్ హౌస్‌లు ఈ సంస్థలో వాటాలు కలిగి ఉన్నాయ్

 

జేఎంసి ప్రాజెక్ట్స్ ఇండియా
ఈ కౌంటర్‌లో 17 మ్యూచువల్  ఫండ్ హౌస్‌లకు వాటా ఉంది
కొత్తగా ఐసిఐసిఐ ప్రు రిటైర్మెంట్ ఫండ్-ప్యూర్ ఈక్విటీ, ఐసిఐసిఐ ప్రు రిటైర్మెంట్ హైబ్రిడ్ అగ్రెసివ్
ఐసిఐసిఐ ప్రు చైల్డ్ కేర్ గిఫ్ట్ ప్లాన్ ఫండ్ లు కొనుగోలు చేశాయ్

 

గుల్షన్ పాలీయోల్స్
3 ఫండ్ హౌస్‌లు కొత్తగా వాటా తీసుకున్నాయ్
క్వాంట్ స్మాల్ క్యాప్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్యూర్ వేల్యూ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ వాటా కొనుగోలు చేశాయ్

 

గుడ్ఇయర్ ఇండియా 
ఈ కంపెనీలో 6 ఫండ్ హౌస్‌లకు మొత్తంగా వాటా ఉండగా, 4 కొత్తగా వాటా కొనుగోలు చేశాయ్
అవి హెచ్‌డిఎఫ్‌సి రిటైర్‌మెంట్ ఫండ్, హెచ్డిఎఫ్‌సి ఈక్విటీ సేవింగ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ , హైబ్రిడ్ డెట్ ఫండ్
అన్నీ హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్‌వే

 

లైకా ల్యాబ్స్
మొత్తంగా 4 కొత్తగా 3 ఫండ్ హౌస్‌లు ఈ లైకా ల్యాబ్స్‌లో వాటా తీసుకున్నాయ్
క్వాంట్ ఏఎంసి, క్వాంట్ స్మాల్ క్యాప్, క్వాంట్ మల్టీ అసెట్ అండ్ క్వాంట్ యాక్టివ్ ఫండ్ 


కిర్లోస్కర్ ఆయిల్ఇఁజన్స్
మొత్తం 11 ఫండ్ హౌస్‌లకు ఇందులో వాటా ఉండగా
కొత్తగా 4 ఫండ్ హౌస్‌లు వాటా కొనుగోలు చేశాయ్. అవి ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్
ఫ్రాంక్లిన్ ఇఁడియా పెన్షన్, ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ సేవింగ్స్, డెట్ హైబ్రిడ్ ఫండ్‌


Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending