యూఎస్ కంపెనీలో వాటా విక్రయించిన ఇన్ ఫోసిస్

2020-12-19 11:10:35

img

అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ WHOOPలో 2015లో 3 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది ఇన్ ఫోసిస్ కంపెనీ. వేరబుల్ డివైస్ స్టార్టప్ ఇది. మైనార్టీ స్టేక్ తీసుకుంది. ఇదే కంపెనీలో తనకున్న వాటాను విక్రయిస్తోంది ఇన్ ఫోసిస్. ప్రస్తుతం కంపెనీలో ఉన్నవాటాను 10 మిలియన్ డాలర్లకు విక్రయిస్తోంది. అంటే రూ.73.5 కోట్లు. బోస్టన్ లో ఉన్న కంపెనీలో వాటా విక్రయిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.


Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending