ఆడవాళ్లూ మీకు జోహార్లు..! ఒలింపిక్స్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాకీ ఉమెన్స్ టీమ్

2021-08-02 11:03:33 By Anveshi

img

టోక్యోలో జరుగుతున్న ఒలింపింక్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మన దేశానికి సంబంధించినంత వరకూ సెమీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఓ కొత్త చరిత్ర లిఖించింది. 

ఆస్ట్రేలియా టీమ్‌ని 1-0 తేడాతో గెలవడం ద్వారా ఉమెన్స్ టీమ్ ఈ ఘనత సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచిన ఆస్ట్రేలియా ఐదింట రెండు మాత్రమే గెలిచిన భారత మహిళల జట్టు చేతిలో  ఓడిపోవడం విచిత్రం. మొత్తానికి హాకీ విషయంలో మనకో పతకం ఖాయం చేసిన ఇండియన్ హాకీ ఉమెన్స్ టీమ్‌కి జేజేలు

ఇండియన్ మెన్స్ టీమ్ కూడా సెమీస్ వరకూ రావడం 49 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ కావడం కొసమెరుపు


HOCKEY WOMENS TEAM TOKYO.OLYMPICS INDIA ENTRY

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending