అంతంత మాత్రంగానే హెచ్‌సిఎల్ టెక్ రిజల్ట్స్..! 2లోపే లాభశాతం, రూ.3265కోట్లుగా నికరలాభం నమోదు

2021-10-14 20:04:40 By Anveshi

img

లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ క్యు2లో నిరాశాజనకమైన ఫలితాలను వెలువరించింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో  1.6శాతం వృద్ధితో రూ.3265కోట్ల నికరలాభం ఆర్జించింది. అలానే ఆదాయంలో 2.9శాతం వృద్ధితో రూ.20655 కోట్ల రాబడిని గడించింది


ఐతే సెప్టెంబర్ క్వార్టర్‌లో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్ అనేక డీల్స్ కుదుర్చుకున్నందున ఆదాయం అంతా వాటికే వెచ్చించే పరిస్థితి ఉందనేది మరి కొందరి వాదన

 

ఎంకేఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఇన్క్, వాకర్ కెమీ ఏజితో ఐదేళ్ల ట్రాన్సఫర్మేషన్ ఒప్పందం, మ్యూనిచ్ రేతో కలిసి 40దేశాల్లో  డిజిటల్ వర్క్‌ప్లేస్‌లలో సేవలందించే ఒప్పందాలను హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ క్యు2లోనే కుదుర్చుకుంది

 

గురువారం ట్రేడింగ్‌లో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ రూ.1251.15 వద్ద 1.12శాతం నష్టంతో ముగిసింది
 


HCLTECH RESULTS Q2 MKS DEALS DOWN UP NETPROFIT

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending