ఒక్క సంవత్సరం ఓపిక పట్టగలిగినవారి కోసం ఈ 5 స్టాక్స్! మినిమమ్ 25% రిటన్ అంటున్న గ్లోబ్‌ కేపిటల్ మార్కెట్స్

2021-05-04 12:50:38 By Anveshi

img


నిఫ్టీ ఈ వారం వీక్ ఓపెనింగ్‌తో ప్రారంభమై, బుల్స్ తమ సత్తా చాటడంతో, తిరిగి పాజిటివ్ ఔట్‌లుక్ ప్రదర్శించింది.మంగళవారం మార్కెట్లలోనూ మంచి స్వింగ్ కనబడుతోంది. ఈ నేపథ్యంలో గ్లోబ్  కేపిటల్ మార్కెట్ రకరకాల టెక్నికల్ పారామీటర్స్, ఫండమెంటల్ పాయింట్ల ఆధారంగా ఓ  5 స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చంటూ సూచించింది. వాటిలో ఏడాదికాలం పెట్టుబడి పెట్టి ఏడాది కాలం  ఎదురుచూడగలిగితే, కనీసం 25 నుంచి 49శాతం వరకూ రాబడి ఉంటుందని చెప్తోంది. 

 

అలెంబిక్ ఫార్మా I సిఎంపి రూ.985, టార్గెట్@రూ.1235I ఎక్స్‌పెక్టెడ్ రిటన్ 25%

 

అవధ్ షుగర్ I సిఎంపి రూ.282, టార్గెట్@రూ.415 I ఎక్స్‌పెక్టెడ్ రిటన్ 47%

 

 సిగ్నిటి టెక్నాలజీస్ I సిఎంపి రూ.396, టార్గెట్@రూ.525 I ఎక్స్‌పెక్టెడ్ రిటన్ 33%

 

హిందుస్తాన్ కాపర్I సిఎంపి రూ.154, టార్గెట్@రూ.230 I ఎక్స్‌పెక్టెడ్ రిటన్ 49%

 

ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్ I సిఎంపి రూ.370, టార్గెట్@రూ.515 I ఎక్స్‌పెక్టెడ్ రిటన్ 39%

 

( పై స్టాక్  రికమండేషన్స్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్‌వి కాదు, గ్లోబ్ కేపిటల్ మార్కెట్ సంస్థవని గమనించగలరు. ఇన్వెస్టర్ల లాభనష్టాలకు వారే బాధ్యులు)


avadh sugar alembic pharma indian energy hinduston copper cigniti technologies trade telugu profit

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending