మెయిన్ స్ట్రీమ్ మార్కెట్లోకి క్రిప్టో కరెన్సీ ఇండెక్స్

2021-05-05 10:03:18 By Y Kalyani

img

మెయిన్ స్ట్రీమ్ మార్కెట్లోకి క్రిప్టో కరెన్సీ ఇండెక్స్ 

ఎస్ & పి డౌ జోన్స్ ఇండెక్స్ న్యూ క్రిప్టోకరెన్సీ సూచీలను స్టార్ట్ చేశాయి. వాల్ స్ట్రీట్ కు తీసుకురావడం ద్వారా బిట్ కాయిన్ మరియు ఎథెరియం సహా డిజిటల్ కరెన్సీలను మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చినట్టు అయింది. కొత్త ఇండెక్స్ ఎస్ & పి బిట్‌కాయిన్ ఇండెక్స్, ఎస్ అండ్ పి ఎథెరియం ఇండెక్స్ మరియు ఎస్ అండ్ పి క్రిప్టో మెగా క్యాప్ ఇండెక్స్ గా పిలుస్తారు. ఈ ఏడాది చివకీ చివరి నాటికి ఇతర క్రిప్టోలను కూడా చేర్చడానికి జాబితా రెడిచేస్తున్నారు. 
550 కంటే ఎక్కువ టాప్-ట్రేడెడ్ క్రిప్టోలను కవర్ చేస్తామని మరియు క్రిప్టోకరెన్సీలపై కస్టమైజ్డ్ ఇండెక్స్ మరియు ఇతర బెంచ్ మార్కింగ్ టూల్స్ గా మారతాయన్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్, టెస్లా మరియు బ్యాంక్ ఆఫ్ ఎన్‌వై మెల్లన్‌తో సహా ఉన్నత స్థాయి సంస్థల మద్దతుతో ధరలలో క్రూరమైన ర్యాలీని చూసింది. అయితే, దాని ధర రికార్డు స్థాయిలో ఉంది. ఇంతలో ఎథెరియం, వారాంతంలో మొదటిసారిగా 3,000డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. 


bitcoin stock market crypto currency

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending