కోల్‌కతా సరిహద్దులో ఎయిర్‌టెల్ సూపర్ ఫీట్; 5G ట్రయల్స్ సక్సెస్

2021-11-25 16:14:56 By Anveshi

img

భారతి ఎయిర్‌టెల్ సంస్థ నోకియా సంస్థతో కలిసి ఈశాన్యభారతదేశంలో తొలిసారిగా 5జి సర్వీసులను ట్రయల్ వేసింది. 700మెగా హెర్ట్స్  బ్యాండ్ విడ్త్‌లో కోల్‌కతా సరిహద్దులో  ఈ డిమాన్‌స్ట్రేషన్ నిర్వహించింది

 

టెలికాం డిపార్ట్‌మెంట్ ఎయిర్‌టెల్‌కి మల్టిపుల్ బ్యాండ్ విడ్త్‌పై స్పెక్ట్రమ్ ను కేటాయించింది. అలానే టెస్ట్ చేసేందుకు కూడా  లైసెన్స్ ఇచ్చింది. ఈ 5జి సర్వీస్ కోసమే ఎయిర్ టెల్ , నోకియా ఫోన్‌తో ప్రత్యేక  ఒప్పందం కూడా కుదుర్చుకుంది  నోకియా ఎయిర్‌స్కేల్ రేడియో, స్టాండలోన్ కోర్ సహా నోకియా 5జి ఉత్పత్తులను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటోంది


ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఎయిర్‌టెల్ షేర్లు రూ.765.15 వద్ద ముగిశాయ్


AIRTEL 5G NOKIA

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending