నిఫ్టీ ట్రెండ్ పాజిటివ్..! ఈ 2 స్టాక్స్ మం' డే' ట్రేడింగ్ కోసమంటోన్న యెస్ సెక్యురిటీస్! 5-10% రిటన్‌కి ఛాన్స్

2021-08-02 09:04:49 By Anveshi

img

నేరో రేంజ్ కన్సాలిడేషన్ పీరియడ్‌ ఆగస్ట్ సిరీస్‌లోనూ నమోదయ్యే సంకేతాలు వస్తున్నాయ్. నిఫ్టీ  ఆర్ఎస్ఐ న్యూట్రల్‌గానూ ఓవర్‌బాట్ హద్దులో ఉన్నట్లుగానూ సూచిస్తుందని యెస్ సెక్యూరిటీస్ అమిత్ త్రివేదీ చెప్తున్నారు. ఇదే క్రమంలో సెక్టార్ వైస్ యాక్షన్ చక్కగా ఉంటుందని కూడా సూచించారాయన.
 

వరసగా మూడు నెలలు పాజిటివ్‌గా నిఫ్టీ ముగించిన విషయాన్ని ప్రస్తావించిన అమిత్ త్రివేదీ నిఫ్టీ  15600-15900 రేంజ్ మధ్యలో ఫామ్ అవడాన్ని గుర్తించమంటున్నారు. ఇది రెండేళ్ల క్రితం నాటి కనిష్ట  రేంజ్‌గా చెప్తున్నారు. 

మెటల్ సెక్టార్‌లో కాస్త పుల్ బ్యాక్ కన్పించవచ్చని, బ్యాంక్ నిఫ్టీ కాస్త పుంజుకోవచ్చనే అంచనాలను అమిత్ త్రివేదీ సూచిస్తున్నారు. ఐటీ సెక్టార్ మొమెంటమ్ కంటిన్యూ కావచ్చని చెప్తోన్న అమిత్ త్రివేదీ  సోమవారం కోసం రెండు స్టాక్స్ రికమండ్ చేసారు

 


కొనండి గ్రాసిం@ రూ.1550-1540
టార్గెట్ రూ.1630
స్టాప్‌లాస్ రూ.1515

 


కొనండి మిండా కార్పోరేషన్@రూ.138
టార్గెట్ రూ.150
స్టాప్‌లాస్ రూ.133

 

( పై స్టాక్ రికమండేషన్స్‌తో ప్రాఫిట్ యువర్ ట్రేడ్‌కి సంబంధం లేదు)


 


MINDA GRASIM BUY AMIT YES SECURITIES TECHNICAL RECOMMENDATIONS TRADING

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending