Square-up Your Trade

Square-Up Your Trade (SYT) Package
మా రికమెండేషన్స్ ప్యాకేజ్‌లను సబ్‌స్క్రైబ్ చేసుకుని ప్రయోజనం పొందుతున్న కస్టమర్ల కోసం... మరో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాం.

ఈ ప్యాకేజ్‌లో భాగంగా ప్రతి రోజూ 2-3 ఇంట్రాడే రికమెండేషన్స్ అందుకుంటారు. ప్రతి రికమెండేషన్‌ మీకు Whatsapp, E-mail ద్వారా పంపడమే కాకుండా... వెబ్‌సైట్, యాప్‌లలో లాగిన్ పేజ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ Square-Up Your Trade (SYT) ప్యాకేజ్‌ను కేవలం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారి కోసం మాత్రమే డిజైన్ చేశాము. ఎనలిస్ట్ రాజేంద్ర గారు.. ప్రత్యేకంగా అందించే ఇంట్రాడే రికమెండేషన్స్ మీకు పంపబడతాయి.

Ex: B. Rajendra's Intraday Recommendation - Buy RELIANCE @ Rs.1990... TGT Rs. 2223... Stoploss Rs. 1992 (ఇది కేవలం మోడల్ కోసం మాత్రమే ఇవ్వబడినది)

ఇంట్రాడే ట్రేడింగ్ కోసం తీసుకున్న పొజిషన్స్‌ను.. అదే రోజున ఎగ్జిట్ అయిపోవాలి. టార్గెట్ చేరుకున్నా, స్టాప్‌లాస్ అయినా... లేక స్టాక్ అదే స్థాయిలో ఉన్నా మీరు పొజిషన్స్‌ను క్యారీ చేయరాదు. అదే రోజున స్క్వేర్‌ఆఫ్ చేయాల్సి ఉంటుంది.

అలాగే.. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది.. రిస్కీ ఎటెంప్ట్ అనే విషయం తప్పనిసరిగా గుర్తించాలి. అలాగే వేగంగా కూడా స్టాక్ ధరల్లో మార్పులుంటాయి. అందుకే పూర్తిగా ట్రేడింగ్‌పై మాత్రమే ఫోకస్ చేసేవారికే ఈ ప్యాకేజ్ అనుకూలం.

Square-Up Your Trade (SYT) ప్యాకేజ్‌లో కనీసం 70 శాతం వరకు Success Ratio ఉంటుంది. అంటే మీరు అందుకునే ప్రతి 10 రికమెండేషన్స్‌లో దాదాపు ఏడువరకు విజయంవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగని.. ఈ సక్సెస్ రేషియోకు హామీ ఉండదని గుర్తించాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎనలిస్ట్ ఇచ్చే అన్ని స్టాక్స్‌ను ట్రేడ్ చేస్తే మాత్రమే.. మీరు ఆ సక్సెస్ రేషియోను అందుకోగలుగుతారు.

ఈ ప్యాకేజ్ ద్వారా మీరు చేసే ట్రేడింగ్‌కు సంబంధించిన లాభనష్టాలతో ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ ఎటువంటి బాధ్యతా వహించదు. మీరు తీసుకున్న ప్యాకేజ్‌లో భాగంగా మీరు ట్రేడింగ్ చేసేందుకు వీలైన Suggestions & Recommendations మాత్రమే మేము మీకు పంపుతాము.

ఇక.. ఈ ప్యాకేజ్ ట్రేడర్లు అందరికీ తగినది కాదని గుర్తుంచుకోండి. మార్కెట్లో కొంత ఎక్కువ రిస్క్‌ను భరించేందుకు సిద్ధమైన వారు మాత్రమే ఇంట్రాడే ట్రేడింగ్‌కు సిద్ధపడాలి. మీరు ఇంట్రాడేలో అధిక లాభం సంపాదించే అవకాశం ఉన్నట్లే.. నష్టం కూడా వాటిల్లే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.

కనీసం రూ. 5 లక్షలు అంతకు మించిన మొత్తాన్ని ఇంట్రాడే ట్రేడింగ్‌కు కేటాయించగలిగిన వారు మాత్రమే ఈ ప్యాకేజ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సూచిస్తున్నాం.

Square-Up Your Trade (SYT) Fee:
నెలకు రూ. 5,500 (ఐదు వేల రూపాయలు మాత్రమే)
3 నెలలకు రూ. 13,000 (ఐదు వేల రూపాయలు మాత్రమే) - నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో పోల్చితే 20 శాతం రాయితీతో సహా.

Square-Up Your Trade (SYT) ప్యాకేజ్‌కు ఆన్‌లైన్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేయడం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.