nifty

నామమాత్ర నష్టాలు- ఫార్మా దన్ను!

రోజు మొత్తం కన్సాలిడేషన్‌ బాటలోసాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నామమాత్ర నష్టాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నడుమ మార్కెట్లు .....

గత వారం మార్కెట్లకు జీఎస్‌టీ జోష్‌!

ఎట్టకేలకు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి రావడంతో గడిచిన వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు బూస్ట్‌ లభించింది. పన్ను సంస్కరణల్లో విప్లవాత్మకమైనదిగా .....

సానుకూల ఓపెనింగ్‌ నేడు?‌‌‌‌‌‌‌‌!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్‌(ఎస్‌జీఎక్స్‌) నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 9,684 .....

వారెవ్వా మార్కెట్ల కొత్త రికార్డ్‌!

దేశీయంగా మెరుగ్గా ఉన్న సెంటిమెంటు, జూన్‌లో అమెరికా ఉపాధి గణాంకాలు పుంజుకోవడం, చైనా ప్రెసిడెంట్‌తో మోడీ భేటీ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు .....

ట్రేడింగ్ నిలిచిపోవడంతో మీపై ప్రభావం ఏంటంటే!!

నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో అనూహ్య పరిస్థితి తలెత్తింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రేడింగ్ నిలిచిపోయింది. ఉ. 10.45కు ఒకసారి, ఉ. 11.15కు .....

తొలిసారిగా 9800 తాకిన నిఫ్టీ

నిఫ్టీ మరోసారి కొత్త రికార్డును సృష్టించింది. తొలి సారిగా 9800 పాయింట్లను తాకిన ఇండెక్స్‌.. ఆ తర్వాత కూడా స్ట్రెంగ్త్ చూపిస్తోంది. 9830 .....

నష్టాల్లోకి జారుకున్న బ్యాంక్ నిఫ్టీ

మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నా.. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నా.. కొన్ని రోజులుగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం అండర్‌పెర్ఫామ్ చేస్తోంది. .....

9900 పాయింట్లకు నిఫ్టీ!!

మార్కెట్లలో ఆల్‌టైం రికార్డులు కొనసాగుతున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న మార్కెట్లు.. రోజుకో కొత్త బెంచ్‌మార్క్‌ను అధిగమిస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి .....

దీపావళి నాటికి నిఫ్టీ 10,500.. సాధ్యమేనా?

బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు రోజుకో కొత్త రికార్డ్ సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ర్యాలీ.. ప్రథమార్ధమంతా కొనసాగింది. ఇప్పుడు .....

నిఫ్టీ 9900ను అందుకునే ఛాన్స్!

స్టాక్ మార్కెట్లు ఇవాళ సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం.. ఆసియా ఇండెక్సుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగడంతో.. .....

లాభాల్లో బ్యాంక్ నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు నెగిటివ్‌గా ట్రేడవుతున్నా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం పుంజుకుంది.  ప్రారంభంలో బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లోనే ఉన్నా.. మార్కెట్లు లోయర్ .....

సానుకూల ఓపెనింగ్‌ నేడు?‌!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్‌(ఎస్‌జీఎక్స్‌) నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 9,942 .....

లాభాల ఓపెనింగ్‌-బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 9,900 పాయింట్ల మార్క్‌ను అధిగమించగా.. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈలో .....

మార్కెట్లకు బ్యాంకింగ్‌, ఐటీ అండ!

ఐటీ, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాలు 0.7-02 శాతం మధ్య పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు బలమొచ్చింది. ఐతే ఎఫ్‌ఎంసీజీ దాదాపు 1 శాతం .....

మార్కెట్ల సరికొత్త రికార్డులు!

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభంకానున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు కొత్త గరిష్టాలను అందుకున్నాయి. శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో .....

నష్టాల ఓపెనింగ్‌ నేడు?‌‌‌‌‌‌‌‌!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్‌(ఎస్‌జీఎక్స్‌) నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 9,912 .....

సెన్సెక్స్‌ 250 పాయింట్లు డౌన్‌

ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ రంగం అమ్మకాల ఒత్తిడిలో పడటంతో మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 249 పాయింట్లు పతనమై 31,827కు చేరింది. ఫలితంగా .....

ఐటీసీ పతనంతో మార్కెట్లు బోర్లా!

ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌ ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లలో అమ్మకాల కారణంగా మార్కెట్లు బోర్లా పడ్డాయి. ప్రధానంగా ఐటీసీ కౌంటర్లో భారీ అమ్మకాలకు .....

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ చాన్స్‌!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్‌(ఎస్‌జీఎక్స్‌) నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 9,868 .....

సెంచరీతో సెన్సెక్స్‌ షురూ

దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల సెంచరీ సాధించింది. ప్రస్తుతం 115 పాయింట్లు ఎగసి 31,825కు .....

సెన్సెక్స్‌ 150 పాయింట్లు ప్లస్‌

ఎఫ్‌ఎంసీజీ సహా అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లు నెలకొనడంతో మార్కెట్లు పటిష్ట లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరిగి .....

చివర్లో జోరు-నిఫ్టీ @ 9,900!

చివర్లో ఊపందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు ఇంట్రాడే గరిష్టం వద్ద ముగిశాయి. చివరి పావుగంటలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన బ్లూచిప్స్‌లో పొజిషన్లు తీసుకోవడంతో .....

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు‌-ట్రెండ్‌ సానుకూలమే!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్‌(ఎస్‌జీఎక్స్‌) నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో .....

లాభాలతో షురూ-ఫార్మా డీలా!

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 58 పాయింట్లు పెరిగి 32,013ను .....

9,900 దిగువకు నిఫ్టీ- స్వల్ప నష్టాలు

ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు వెనకడుగు వేశాయి. లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. .....

[1] [2] [3] [next] Records 1 - 25 of 1132 [Total 46 Pages]

Most Popular