auto down

నష్టాలతో షురూ -రియల్టీ, ఆటో నేలచూపు!

అమెరికా ఆర్థిక వ్యవస్థ జోరందుకున్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినప్పటికీ దేశీయంగా అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు .....

నోవో నార్డిస్క్‌ జూమ్‌-ఆటో షేర్లు డౌన్‌!

చమురు ధరలకు మద్దతుగా ఏడాదిన్నర కాలంగా అమలు చేస్తున్న ఉత్పత్తిలో కోతలపై సమీక్ష నిర్వహించేందుకు ఒపెక్‌ దేశాలు సమావేశమవుతున్న నేపథ్యంలో యూరోపియన్‌ .....

స్వల్ప నష్టాలతో - బ్యాంక్స్‌, ఆటో వీక్‌!

ప్రపంచ మార్కెట్ల పతనం నేపథ్యంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 47 పాయింట్లు క్షీణించి 35,423కు .....

తొలుత సెన్సెక్స్‌ కొత్త రికార్డ్‌- చివరికి ఫ్లాట్‌!

గత కొద్ది రోజులుగా జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి రికార్డ్‌ నెలకొల్పాయి. అయితే చివరికి ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. ట్రేడింగ్‌ .....

చివర్లో షాక్‌- మళ్లీ మార్కెట్ల పతనం!

మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు పెరగడంతో మరోసారి మార్కెట్లు షాక్‌తిన్నాయి. ప్రపంచ మార్కెట్లు సానుకూలంగానే ఉన్నప్పటికీ దేశీయంగా తొలి నుంచీ అమ్మకాలదే పైచేయిగా .....

చివరికి లాభాలే- ఫార్మా, ఐటీ హవా

రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతో నిలిచాయి. చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు .....

అంతలోనే వెనకడుగు-34,000 దిగువకు!

హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు అంతలోనే డీలాపడ్డాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల ట్రిపుల్‌ .....

తొలుత హుషార్‌- తుదకు బోర్లా!

తొలుత చెప్పుకోదగ్గ లాభాలతో హుషారుగా మొదలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగింపు పలికాయి. విదేశీ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ .....

నేలచూపులతో- బ్యాంక్స్‌, ఆటో వీక్‌

అమెరికా, ఆసియా మార్కెట్ల పతనం నేపథ్యంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 40 పాయింట్లు క్షీణించి .....

సెన్సెక్స్‌ 400 పాయింట్లు పతనం

చైనీస్‌ టెక్‌ దిగ్గజం హువే డిప్యూటీ చైర్మన్‌ను అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్‌ అధికారులు అరెస్ట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. .....

నష్టాలతో షురూ-మెటల్‌, ఆటో డౌన్

అంతర్జాతీయంగా పలు స్టాక్‌ మార్కెట్లు సెలవుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ .....

నష్టాల ముగింపు- 36,000కు ఎగువనే

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు వెంటనే .....

మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ ప్లస్‌లో!

అంతర్జాతీయ వృద్ధిపై సందేహాల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నాయి. .....

స్వల్ప నష్టాలతో - ఫార్మా, ఆటో వీక్‌

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 87 పాయింట్లు క్షీణించి 35,789కు చేరింది. నిఫ్టీ .....

సెన్సెక్స్‌.. దూకుడు!

దేశీ స్టాక్‌ మార్కెట్లు కదం తొక్కుతున్నాయి. గత వారమంతా లాభాల దౌడు తీసిన మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు .....

ఆరో రోజూ ర్యాలీ- ఆటో, ఐటీ డౌన్‌

గత వారమంతా లాభాల దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సాధించింది. .....

భళా.. మార్కెట్లు భళా- ఆటో స్కిడ్‌!

ఆరు రోజులుగా ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభపడ్డాయి. అయితే కొంతమేర కన్సాలిడేషన్‌ బాటలో సాగినప్పటికీ చివరికి మంచి .....

హుషారుగా మొదలై.. ! బ్యాంక్స్‌ గుడ్‌

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఉసూరనిపించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు జోష్‌తో ప్రారంభమయ్యాయి. .....

లాభాల్లో.. ఐటీ అప్‌- ఆటో డౌన్‌

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 101 పాయింట్లు .....

కొనుగోళ్ల కిక్‌- మార్కెట్లు హైజంప్‌

మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ .....

మార్కెట్‌ జోరు - ఆటో రివర్స్‌ గేర్‌

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 148 పాయింట్లు పెరిగి 38,878కు చేరింది. .....

కన్సాలిడేషన్‌- ఆటో, మెటల్‌ డౌన్‌

వరుసగా మూడో రోజు దూకుడుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి కన్సాలిడేషన్ బాటపట్టాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో .....

నష్టాలతో- బ్యాంక్స్‌, మెటల్‌ వీక్‌

అటు అమెరికా.. ఇటు ఆసియా మార్కెట్లు నేలచూపులకు పరిమితంకావడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడింది. దీంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ .....

నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు!

స్వల్ప ఊగిసలాటతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌కు ముందుగానే అమ్మకాలు ఊపందుకున్నాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో రోజంతా .....

నష్టాల్లోనే- ప్రభుత్వ బ్యాంక్స్‌ డౌన్‌

కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపుతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 116 పాయింట్లు క్షీణించి 39,100కు చేరింది. నిఫ్టీ .....

[1] [2] [next] Records 1 - 25 of 30 [Total 2 Pages]

Most Popular