Platinum Membership

What did you get?

  • Daily Nifty / Bank nifty Levels
  • Daily 2 Intraday recommendations
  • Daily 2 positional calls (one week to ten days holding time)
  • Weekly 1 fundamental recommendation
  • Monthly 6 fundamental recommendations (Weekly one + 2 additional stock recommendations in a month)
  • Fortnightly Portfolio review by analysts (Our suggested stocks and your personal portfolio - Max 6 stocks)
  • Yearly - Free entry to all workshops organized by profit your trade
  • Can participate in 2 Webinars for FREE. Can speak with analysts directly over web.
  • Private briefing for Platinum members.

ప్లాటినం మెంబర్‌షిప్

ప్రత్యేక స్టాక్ రికమెండేషన్స్‌తో పాటు ఎప్పటికప్పుడు పోర్ట్‌ఫోలియో రివ్యూ సహా అనేక ప్రీమియం సేవలను ప్రత్యేకంగా పరిమిత సంఖ్యలో ప్లాటినం మెంబర్‌షిప్ సభ్యులకు అందించబోతోంది ప్రాఫిట్‌ యువర్‌ ట్రేడ్ డాట్ ఇన్. డాట్ ఇన్.

ఈ ప్లాటినం ప్యాకేజ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్ సేవలతో పాటు అదనంగా మరికొన్ని ప్రీమియం సేవలు కూడా అందుతాయి. ప్రతీ రోజూ ఇంట్రాడే కోసం 2 స్టాక్స్‌తో పాటు పొజిషన్ కాల్స్‌ను కూడా ఎనలిస్టులు అందిస్తారు. వీటికి తోడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ - రిసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఎస్ఎమ్ఎస్, మెయిల్స్ రూపంలో అందుకోవచ్చు.

ఇక ప్రతీ వారం ఒక ఫండమెంటల్ స్టాక్ రికమెండేషన్‌ (కనీసం ఏడాది నుంచి రెండేళ్ల హోల్డింగ్‌ టైం ఉండే లాంగ్ టర్మ్ బెట్స్)తో పాటు నెలలో మొత్తం ఆరు స్టాక్స్‌ మీకు అందుతాయి. మార్కెట్ గమనంతో పాటు సదరు సంస్థ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని సదరు స్టాక్ హోల్డ్ చేయాలా, వద్దా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా అనే ఫాలో అప్ రివ్యూ కూడా మీకు అందుతుంది. దాన్ని బట్టి మీరు సరైన నిర్ణయాలను తీసుకోవచ్చు.

ముఖ్యంగా ప్రతీ రెండు వారాలకు ఒకసారి తమ పోర్ట్‌ఫోలియోను అనలిస్ట్‌లతో రివ్యూ చేయించుకునే అద్భుత అవకాశాన్ని ఈ సేవల ద్వారా మీరు పొందే వీలుంది. ఎనలిస్టులకు మెయిల్ ద్వారా మీ ప్రశ్నలను పంపి వాటి ద్వారా సమాధానాలను మీరు తెలుసుకోవచ్చు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ రికమెండ్ చేసిన స్టాక్స్‌తో పాటు మీ పర్సనల్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌ గురించి కూడా మీ డౌట్స్‌ను క్లారిఫై చేసుకోవచ్చు.

ప్లాటినం సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్‌ మెంబర్‌‌గా ఉన్నంత వరకూ అన్ని వర్క్‌షాప్‌లకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా హాజరు కావచ్చు.

ఏడాదికి 2 వెబినార్లలోనూ (వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు) ఉచితంగా పాల్గొనొచ్చు. ఇందులో ఎనలిస్టులు నేరుగా చాట్‌లో, ఫోన్‌లో మాట్లాడే సౌలభ్యాన్ని కూడా ప్రాఫిట్ యువర్ ట్రేడ్ అందిస్తోంది.

వీటికి అదనంగా మరిన్ని సేవలు కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.

ఇది పరిమిత సంఖ్యలో కొంత మందికి మాత్రమే అందించాలని అనుకుంటున్న సేవలు కాబట్టి త్వరగా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. దిగువన ఉన్న కాలంలో మీ వివరాలను నింపితే మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది.

ప్లాటినం మెంబర్షిప్ సబ్‌స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.50 వేలు.

విశాఖ వర్క్‌షాప్‌ ఈ సేవలను లాంఛ్ చేసినప్పుడు మెంబర్స్‌కు 20 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించారు. అయితే చాలా మంది తమకూ ఆ ఆఫర్ వర్తింపజేయాలని కోరారు. దీంతో అందరికీ ఈ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఏడాదికి రూ.40వేలకే ఇవ్వాలని నిర్ణయించాం.