ప్రాఫిట్ యువర్ ట్రేడ్ -- POSITIONAL TRADES Package - Details & FAQ

2021-06-09 14:56:04 By Krishnamohan Tangirala

img

ఎనలిస్ట్ ఎవరు...

పొజిషనల్ ట్రేడ్స్ ప్యాకేజ్‌లో ఎనలిస్ట్ రాజేంద్ర గారు అందించే రికమెండేషన్స్ ఉంటాయి.

 

ఏ సెగ్మెంట్...

పొజిషనల్ ట్రేడ్స్ ప్యాకేజ్‌లో క్యాష్ మార్కెట్ కాల్స్... అంటే ఈక్విటీ ధరలపైనే రికమెండేషన్స్ అందుకుంటారు.

 

ఎన్ని రికమెండేషన్స్...

ప్రతి రోజు 1-2 పొజిషనల్ కాల్స్ (1 నుంచి 20 రోజుల టైమ్‌ఫ్రేమ్‌తో) అందిస్తారు. అయితే.. మీరు ఒకేసారి 5-6 పొజిషన్స్ మించి హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేకుండా... ముందు ఇచ్చిన కాల్స్‌కు ఫాలో-అప్ ఇచ్చిన తరువాత... మరుసటి రికమెండేషన్స్ పొందుతారు.

 

ఎలా అందుకుంటారు...

రికమెండేషన్స్‌ను మీరు పలు ఫార్మాట్స్ ద్వారా అందుకుంటారు.

                1. Whatsapp Alerts  (9505020443 నెంబర్‌ను మీరు తప్పనిసరిగా మీ ఫోన్‌ బుక్‌లో సేవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు బ్రాడ్‌కాస్ట్ అలర్ట్స్ డెలివర్ అవుతాయి.

                2. Email – ప్రతి రికమెండేషన్‌ మీకు ఈ-మెయిల్ ద్వారా అందుతుంది.

                3. www.profityourtrade.in/login వెబ్‌సైట్‌లో ప్రతి సబ్‌స్క్రైబర్‌కు ఇండివిడ్యువల్ లాగిన్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ చేయడం ద్వారా అన్ని రికమెండేషన్స్‌ను చూడగలరు.

                4. PYT Android App - ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యాండ్రాయిడ్ యాప్‌లో కూడా మీరు రికమెండేషన్స్ అన్నింటినీ చూడగలరు. లాగిన్ చేసిన తరువాత మీ యాండ్రాయిడ్ ఫోన్‌లో నోటిఫికేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

 

 

ఫాలో-అప్ ఎలా ఉంటుంది...

ప్రతి పొజిషనల్ రికమెండేషన్‌కు ఫాలో-అప్ మెసేజ్‌లు పంపబడుతాయి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, స్టాప్‌లాస్‌ను తాకిన సమయంలో మీకు ఫాలో-అప్ ఇస్తాము.

 

స్టాప్‌లాస్ ఎలా...

పొజిషనల్ ట్రేడ్స్ ప్యాకేజ్‌లో ప్రతి స్టాక్‌కు స్టాప్‌లాస్ ఖచ్చితంగా నిర్వహించాలి. స్టాక్ ధర పెరుగుతున్నప్పుడు మూవింగ్ స్టాప్‌లాస్‌ను అప్లై చేయడం ద్వారా నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

 

టైమ్‌ఫ్రేమ్...

ఇంట్రాడే కాల్స్‌ను లాభనష్టాలతో సంబంధం లేకుండా అదే రోజున క్లోజ్ చేసుకోవాలి.

పొజిషనల్ కాల్ అంటే 1-20 రోజుల టైమ్‌ఫ్రేమ్‌తో ఉంటాయి. (సహజంగా చివరి గురువారం వరకు.. ఆ నెల F&O క్లోజింగ్ డేట్). మీరు వీటికి ఫాలోఅప్స్ అందిన ప్రకారం నడచుకోవాలి.

 

యాక్యురసీ ఎంత ఉంటుంది...

పొజిషనల్ ట్రేడ్స్ రికమెండేషన్స్‌లో మీరు 70 శాతం వరకూ యాక్యురసీని ఆశించవచ్చు.

 

వేటిని తీసుకోవాలి...

పొజిషనల్ రికమెండేషన్స్‌లో ఎనలిస్ట్ ఇచ్చిన అన్ని రికమెండేషన్స్‌ను ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే... ఎనలిస్ట్ యాక్యరసీని మీరు అందుకోగలుగుతారని గమనించండి.

 

ప్లాన్స్ వివరాలు...

పొజిషనల్ ట్రేడ్స్ ప్యాకేజ్ ప్రస్తుత ధరలు

6 నెలల ప్యాకేజ్ – రూ. 6,000

12 నెలల ప్యాకేజ్ – రూ. 9,000


Technical Subscription

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending