ప్రాఫిట్ యువర్ ట్రేడ్ -- Square-up Your Trade (SYT) Package - Details & FAQ

2021-06-09 18:24:11 By Krishnamohan Tangirala

img

Square-up Your Trade (SYT) Package Details...

ఎనలిస్ట్‌లు...
SYT ప్యాకేజ్‌లో ఎనలిస్ట్ రాజేంద్ర గారు అందించే స్టాక్ ఫ్యూచర్స్ రికమెండేషన్స్ ఉంటాయి.
అలాగే కుటుంబరావు గారు అందించే ఆప్షన్స్ రికమెండేషన్స్ కూడా ఈ ప్యాకేజ్‌లో భాగంగా ఉంటాయి.


ఎలా అందుకుంటారు?
రికమెండేషన్స్‌ను మీరు పలు ఫార్మాట్స్ ద్వారా అందుకుంటారు.
9505020443 నెంబర్‌ను మీరు తప్పనిసరిగా మీ ఫోన్‌ బుక్‌లో సేవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మేము మీకు పంపించే అప్‌డేట్స్ డెలివర్ అవుతాయి.
              1. Whatsapp Alerts: SYT రికమెండేషన్స్‌ను అనలిస్ట్ రాజేంద్ర టీమ్ ద్వారా నేరుగా పంపబడతాయి. అందుకే... మీరు 9391421506 నెంబర్‌ను కూడా మీ ఫోన్‌బుక్‌లో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలి.
              2. Email – ప్రతి రికమెండేషన్‌ మీకు ఈ-మెయిల్ ద్వారా అందుతుంది.
              3. www.profityourtrade.in/login వెబ్‌సైట్‌లో ప్రతి సబ్‌స్క్రైబర్‌కు ఇండివిడ్యువల్ లాగిన్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ చేయడం ద్వారా అన్ని రికమెండేషన్స్‌ను చూడగలరు.
              4. PYT Android App - ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యాండ్రాయిడ్ యాప్‌లో కూడా మీరు రికమెండేషన్స్ అన్నింటినీ చూడగలరు. లాగిన్ చేసిన తరువాత మీ యాండ్రాయిడ్ ఫోన్‌లో నోటిఫికేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

 

ఎన్ని రికమెండేషన్స్?
ఈ ప్యాకేజ్‌లో భాగంగా ప్రతి రోజూ 3-6 ఇంట్రాడే రికమెండేషన్స్ అందుకుంటారు. ప్రతి రికమెండేషన్‌ మీకు Whatsapp, E-mail ద్వారా పంపడమే కాకుండా... వెబ్‌సైట్, యాప్‌లలో లాగిన్ పేజ్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
అలాగే కుటుంబరావు గారు వారానికి 1-2 ఆప్షన్ కాల్స్‌ను అందిస్తారు.

 

ఎవరి కోసం?
ఈ Square-Up Your Trade (SYT) ప్యాకేజ్‌ను కేవలం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారి కోసం మాత్రమే డిజైన్ చేశాము. ఎనలిస్ట్ రాజేంద్ర గారు.. ప్రత్యేకంగా అందించే ఇంట్రాడే రికమెండేషన్స్ మీకు పంపబడతాయి.
Ex: B. Rajendra's Intraday Recommendation - Buy RELIANCE @ Rs.1990... TGT Rs. 2023... Stoploss Rs. 1982 (ఇది కేవలం మోడల్ కోసం మాత్రమే ఇవ్వబడినది)

 

 ఏం చేయాలి:
ఇంట్రాడే ట్రేడింగ్ కోసం తీసుకున్న పొజిషన్స్‌ను.. అదే రోజున ఎగ్జిట్ అయిపోవాలి. టార్గెట్ చేరుకున్నా, స్టాప్‌లాస్ అయినా... లేక స్టాక్ అదే స్థాయిలో ఉన్నా మీరు పొజిషన్స్‌ను క్యారీ చేయరాదు. అదే రోజున స్క్వేర్‌ఆఫ్ చేయాల్సి ఉంటుంది.
 
గమనించండి: 
అలాగే.. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది.. రిస్కీ ఎటెంప్ట్ అనే విషయం తప్పనిసరిగా గుర్తించాలి. అలాగే వేగంగా కూడా స్టాక్ ధరల్లో మార్పులుంటాయి. అందుకే పూర్తిగా ట్రేడింగ్‌పై మాత్రమే ఫోకస్ చేసేవారికే ఈ ప్యాకేజ్ అనుకూలం.
Square-Up Your Trade (SYT) ప్యాకేజ్‌లో 70 శాతం వరకు Success Ratio ఉండవచ్చు. అంటే మీరు అందుకునే ప్రతి 10 రికమెండేషన్స్‌లో దాదాపు ఏడువరకు విజయంవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగని.. ఈ సక్సెస్ రేషియోకు హామీ ఉండదని గుర్తించాలి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎనలిస్ట్ ఇచ్చే అన్ని స్టాక్స్‌ను ట్రేడ్ చేస్తే మాత్రమే.. మీరు ఆ సక్సెస్ రేషియోను అందుకోగలుగుతారు.

 
ఫాలో-అప్ ఎలా ఉంటుంది?
ప్రతి పొజిషనల్ రికమెండేషన్‌కు ఫాలో-అప్ మెసేజ్‌లు పంపబడుతాయి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, స్టాప్‌లాస్‌ను తాకిన సమయంలో మీకు ఫాలో-అప్ ఇస్తాము.

 

స్టాప్‌లాస్ ఎలా?
SYT  ప్యాకేజ్‌లో ప్రతి స్టాక్‌కు స్టాప్‌లాస్ ఖచ్చితంగా నిర్వహించాలి. స్టాక్ ధర పెరుగుతున్నప్పుడు మూవింగ్ స్టాప్‌లాస్‌ను అప్లై చేయడం ద్వారా నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

 

టైమ్‌ఫ్రేమ్!
ఇంట్రాడే కాల్స్‌ను లాభనష్టాలతో సంబంధం లేకుండా అదే రోజున క్లోజ్ చేసుకోవాలి.

 

యాక్యురసీ ఎంత ఉంటుంది?
SYT ప్యాకేజ్‌లో ఇచ్చే రికమెండేషన్స్‌లో మీరు 60-70 శాతం వరకూ యాక్యురసీని ఆశించవచ్చు. కానీ ఇందుకు హామీ ఉండదని గమనించండి.

 

వేటిని తీసుకోవాలి?
STY రికమెండేషన్స్‌లో ఎనలిస్ట్ ఇచ్చిన అన్ని రికమెండేషన్స్‌ను ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే... ఎనలిస్ట్ యాక్యరసీని మీరు అందుకోగలుగుతారని గమనించండి.

 

ప్లాన్స్ వివరాలు
SYT ప్యాకేజ్ ప్రస్తుత ధరలు

1 నెల - రూ. 5,500 (ఐదు వేల ఐదు వందల రూపాయలు) 
3 నెలలు - రూ. 13,000 (పదమూడు వేల రూపాయలు) 

6 నెలలకు రూ. 24,000 (ఇరవై నాలుగు వేల రూపాయలు) 

12 నెలలకు రూ. 44,000 (నలభై నాలుగు వేల రూపాయలు) 

 

సూచన
మీరు చేసే ట్రేడింగ్‌కు సంబంధించిన లాభనష్టాలతో ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ ఎటువంటి బాధ్యతా వహించదు. మీరు తీసుకున్న ప్యాకేజ్‌లో భాగంగా మీరు ట్రేడింగ్ చేసేందుకు వీలైన Suggestions & Recommendations మాత్రమే మేము మీకు పంపుతాము.


ఇక.. ఈ ప్యాకేజ్ ట్రేడర్లు అందరికీ తగినది కాదని గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిస్క్‌ను భరించేందుకు సిద్ధమైన వారు మాత్రమే ఇంట్రాడే ట్రేడింగ్‌కు సిద్ధపడాలి. మీరు ఇంట్రాడేలో అధిక లాభం సంపాదించే అవకాశం ఉన్నట్లే.. నష్టం కూడా వాటిల్లే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.
కనీసం రూ. 5 లక్షలు అంతకు మించిన మొత్తాన్ని ఇంట్రాడే ట్రేడింగ్‌కు కేటాయించగలిగిన వారు మాత్రమే ఈ ప్యాకేజ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సూచిస్తున్నాం.


SYT Squareup Square up your trade Subscription

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending