ప్రాఫిట్ యువర్ ట్రేడ్ -- Smallcap Select Package - Details & FAQ

2021-06-09 14:59:52 By Krishnamohan Tangirala

img

_SmallCap Select Package_

 

ఎనలిస్ట్‌లు ఎవరు...

స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ప్యాకేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కుటుంబరావు గారు అందించే రికమెండేషన్స్ ఉంటాయి.

 

ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తారు...

స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ప్యాకేజ్‌లో స్మాల్-క్యాప్, మైక్రో-క్యాప్ రంగాల నుంచి మాత్రమే మీకు రికమెండేషన్స్ అందుతాయి. మీ రిస్క్ సామర్థ్యాన్ని అనుసరించి, మీ ఇన్వెస్ట్‌మెంట్ కొంత మొత్తం మాత్రమే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు చేయాలని సలహా. సహజంగా ఇది 15-20 శాతానికి మించితే మీకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్, ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉన్న స్టాక్స్ కావడంతో, వీటిలో నష్ట భయం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ప్రతి స్టాక్‌కు ఎనలిస్ట్ ఆ స్టాక్ రికమెండేషన్స్ అందిస్తున్నారనే వివరాలతో కూడిన FUNDAMENTAL REPORT ను కూడా మీరు పొందుతారు.

 

ఎన్ని రికమెండేషన్స్...

సగటున ప్రతి వారం ఒక స్మాల్‌క్యాప్ సెలెక్ట్ రికమెండేషన్ అందుకుంటారు. నెలకు 3-4 రికమెండేషన్స్‌ను మీరు అందుకోగలరు. (స్టాక్ మార్కెట్లు డౌన్-ట్రెండ్‌లో ఉన్నప్పుడు రికమెండేషన్స్ అందించడం సాధ్యం కాదని గమనించండి.)

 

ఎలా అందుకుంటారు...

రికమెండేషన్స్‌ను మీరు పలు ఫార్మాట్స్ ద్వారా అందుకుంటారు.

            1. Whatsapp Alerts  (9505020443 నెంబర్‌ను మీరు తప్పనిసరిగా మీ ఫోన్‌ బుక్‌లో సేవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు బ్రాడ్‌కాస్ట్ అలర్ట్స్ డెలివర్ అవుతాయి.

            2. Email – ప్రతి రికమెండేషన్‌ మీకు ఈ-మెయిల్ ద్వారా అందుతుంది.

            3. www.profityourtrade.in/login వెబ్‌సైట్‌లో ప్రతి సబ్‌స్క్రైబర్‌కు ఇండివిడ్యువల్ లాగిన్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ చేయడం ద్వారా అన్ని రికమెండేషన్స్‌ను చూడగలరు.

            4. PYT Android App - ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యాండ్రాయిడ్ యాప్‌లో కూడా మీరు రికమెండేషన్స్ అన్నింటినీ చూడగలరు. లాగిన్ చేసిన తరువాత మీ యాండ్రాయిడ్ ఫోన్‌లో నోటిఫికేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

 

ఫాలో-అప్ ఎలా ఉంటుంది?

4-6 నెలలకు ఒకసారి చొప్పున.. అప్పటివరకూ ఇచ్చిన రికమెండేషన్స్‌కు రివ్యూ అందిస్తాము. ఆయా స్టాక్‌ల నుంచి ఎగ్జిట్ కావాలా? లేక మరింత యాడ్ చేసుకోవచ్చా? లేక పార్షియల్‌గా ప్రాఫిట్‌ బుక్ చేసుకోవాలా? అనే సలహాను రివ్యూ ద్వారా అందిస్తాము.

 

స్టాప్‌లాస్ ఎలా?

స్మాల్‌క్యాప్ ప్యాకేజ్‌లో నష్టభయం ఎక్కువగా ఉండడంతో... ప్రతి స్టాక్‌కు మీ రిస్క్ సామర్ధ్యాన్ని అనుసరించి, స్టాప్‌లాస్‌ను నిర్వహించాలని సలహా. ఎనలిస్ట్ అందించిన రిస్క్-రివార్డ్ రేషియోను అనుసరించి మీరు స్టాప్‌లాస్‌ను నిర్వహించాలి. స్టాక్ ధర పెరుగుతున్నప్పుడు మూవింగ్ స్టాప్‌లాస్‌ను అప్లై చేయడం ద్వారా  లాభాలను కాపాడుకోవడం, నష్టాన్ని తగ్గించుకోవడం చేయాలి.

 

టైమ్‌ఫ్రేమ్!

స్మాల్‌క్యాప్ సెలెక్ట్ రికమెండేషన్స్‌ను ఆయా స్టాక్స్ అనుసరించి... 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలు చొప్పున... మీడియం-టెర్మ్, లాంగ్-టెర్మ్ అంటూ, ఇండివిడ్యువల్‌గా టైమ్‌ఫ్రేమ్ ఉంటుంది. ఈ టైమ్‌ఫ్రేమ్‌ను ప్రతి స్టాక్‌కు మీకు పంపించే రిపోర్ట్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు అందుకునే రివ్యూ అనుసరించి.. ఈ స్టాక్స్‌లో పెట్టుబడులను కొనసాగించడంపై.. మీరే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

 

యాక్యురసీ ఎంత ఉంటుంది?

స్మాల్‌క్యాప్ రికమెండేషన్స్‌లో మీరు 80+ శాతం వరకూ యాక్యురసీని ఆశించవచ్చు.

 

వేటిని తీసుకోవాలి?

స్మాల్‌క్యాప్ సెలెక్ట్ రికమెండేషన్స్‌లో పెట్టుబడులు చేసేటప్పుడు ఎనలిస్ట్ అందించిన రిపోర్ట్ ఆసాంతం క్షుణ్ణంగా చదివి, మీ పెట్టుబడి వ్యూహాన్ని నిర్ణయం తీసుకోవాలి.

 

ప్లాన్స్ వివరాలు

ఫండమెంటల్ ప్యాకేజ్ ప్రస్తుత ధరలు

12 నెలల ప్యాకేజ్ – రూ. 7,500 (పన్నులతో సహా)

12 నెలల ప్యాకేజ్ – రూ. 12,000 (పన్నులతో సహా)


Smallcap Select Smallcap Subscription

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending