ప్రాఫిట్ యువర్ ట్రేడ్ -- Fundamental Research Package - Details & FAQ

2021-06-09 14:39:19 By Krishnamohan Tangirala

img

Fundamental Package...

 

ఎనలిస్ట్‌లు ఎవరు...

ఫండమెంటల్ రీసెర్చ్ ప్యాకేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కుటుంబరావు గారు, ఇండిపెండెంట్ ఎనలిస్ట్ బాలసుబ్రమణ్యం గారు, ఫండమెంటల్ ఎనలిస్ట్ క్రాంతి బత్తిని గారు అందించే రికమెండేషన్స్ ఉంటాయి.

 

ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తారు...

ఫండమెంటల్ రీసెర్చ్ ప్యాకేజ్‌లో లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ రంగాల నుంచి మీకు రికమెండేషన్స్ అందుతాయి. మీరు ఒక మంచి పోర్ట్‌ఫోలియోను డిజైన్ చేసుకోవడానికి వీలుగా రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టాక్‌కు ఎనలిస్ట్ ఆ స్టాక్ రికమెండేషన్స్ అందిస్తున్నారనే వివరాలతో కూడిన FUNDAMENTAL REPORT ను కూడా మీరు పొందుతారు.

 

ఎన్ని రికమెండేషన్స్...

సగటున ప్రతి వారం ఒక ఫండమెంటల్ రికమెండేషన్ అందిస్తారు. నెలకు 3-4 ఫండమెంటల్ రికమెండేషన్స్‌ను మీరు అందుకోగలరు. (స్టాక్ మార్కెట్లు డౌన్-ట్రెండ్‌లో ఉన్నప్పుడు రికమెండేషన్స్ అందించడం సాధ్యం కాదని గమనించండి)

 

ఎలా అందుకుంటారు...

రికమెండేషన్స్‌ను మీరు పలు ఫార్మాట్స్ ద్వారా అందుకుంటారు.

            1. Whatsapp Alerts: (9505020443 నెంబర్‌ను మీరు తప్పనిసరిగా మీ ఫోన్‌ బుక్‌లో సేవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు బ్రాడ్‌కాస్ట్ అలర్ట్స్ డెలివర్ అవుతాయి.

            2. Email – ప్రతి రికమెండేషన్‌ మీకు ఈ-మెయిల్ ద్వారా అందుతుంది.

            3. www.profityourtrade.in/login వెబ్‌సైట్‌లో ప్రతి సబ్‌స్క్రైబర్‌కు ఇండివిడ్యువల్ లాగిన్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ చేయడం ద్వారా అన్ని రికమెండేషన్స్‌ను చూడగలరు.

            4. PYT Android App - ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యాండ్రాయిడ్ యాప్‌లో కూడా మీరు రికమెండేషన్స్ అన్నింటినీ చూడగలరు. లాగిన్ చేసిన తరువాత మీ యాండ్రాయిడ్ ఫోన్‌లో నోటిఫికేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

 

ఫాలో-అప్ ఎలా ఉంటుంది...

4-6 నెలలకు ఒకసారి చొప్పున.. అప్పటివరకూ ఇచ్చిన రికమెండేషన్స్‌కు రివ్యూ అందిస్తాము. ఆయా స్టాక్‌ల నుంచి ఎగ్జిట్ కావాలా? లేక మరింత యాడ్ చేసుకోవచ్చా? లేక పార్షియల్‌గా ప్రాఫిట్‌ బుక్ చేసుకోవాలా? అనే సలహాను రివ్యూ ద్వారా అందిస్తాము.

 

స్టాప్‌లాస్ ఎలా...

ఫండమెంటల్ రీసెర్చ్ ప్యాకేజ్‌లో ప్రతి స్టాక్‌కు మీ రిస్క్ సామర్ధ్యాన్ని అనుసరించి, స్టాప్‌లాస్‌ను నిర్వహించాలని సలహా. స్టాక్ ధర పెరుగుతున్నప్పుడు మూవింగ్ స్టాప్‌లాస్‌ను అప్లై చేయడం ద్వారా  లాభాలను కాపాడుకోవడం, నష్టాన్ని తగ్గించుకోవడం చేయాలి.

 

టైమ్‌ఫ్రేమ్...

ఫండమెంటల్ రీసెర్చ్ రికమెండేషన్స్‌ను ఆయా స్టాక్స్ అనుసరించి... 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలు చొప్పున... ఇండివిడ్యువల్‌గా టైమ్‌ఫ్రేమ్ ఉంటుంది. ఈ టైమ్‌ఫ్రేమ్‌ను ప్రతి స్టాక్‌కు మీకు పంపించే ఫండమెంటల్ రిపోర్ట్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు అందుకునే రివ్యూ అనుసరించి.. ఈ స్టాక్స్‌లో పెట్టుబడులను కొనసాగించడంపై.. మీరే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

 

యాక్యురసీ ఎంత ఉంటుంది...

ఫండమెంటల్ రీసెర్చ్ రికమెండేషన్స్‌లో మీరు 80+ శాతం వరకూ యాక్యురసీని ఆశించవచ్చు.

 

వేటిని తీసుకోవాలి...

ఫండమెంటల్ రీసెర్చ్ రికమెండేషన్స్‌లో పెట్టుబడులు చేసేటప్పుడు ఎనలిస్ట్ అందించిన రిపోర్ట్ ఆసాంతం క్షుణ్ణంగా చదివి, మీ పెట్టుబడి వ్యూహాన్ని నిర్ణయం తీసుకోవాలి.

 

ప్లాన్స్ వివరాలు...

ఫండమెంటల్ రీసెర్చ్ ప్యాకేజ్ ప్రస్తుత ధరలు

6 నెలల ప్యాకేజ్ – రూ. 4,800 (పన్నులతో సహా)

12 నెలల ప్యాకేజ్ – రూ. 8,000 (పన్నులతో సహా)

 


Fundamental subscription

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending