Corporate News

నేటి నుంచి పీవీపీ షేర్ల ట్రేడింగ్‌ బంద్‌

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు చెందిన పీవీపీ వెంచర్స్‌ ఇన్వెస్టర్లను నిట్టనిలువునా ముంచేసింది. ఎక్స్ఛేంజ్‌ల నిబంధనలకు అనుగుణంగా .....

గుజరాత్‌ గ్యాస్‌.. లాభాల పుష్‌

సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌(సీజీడీ) నెట్‌వర్క్‌ విస్తరణకు పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ నియంత్రణ బోర్డు(PNGRB) నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు వెల్లడించడంతో ఇటీవల లాభపడుతూ .....

న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ కొత్త రికార్డ్‌

కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఐటీ సేవల చిన్నతరహా సంస్థ న్యూజెన్ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. .....

ఇన్వెస్టర్ల క్యూ- షేర్ల దూకుడు

ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నడుమ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి కన్సాలిడేషన్‌ బాటపట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల నడుమ కదులుతున్నాయి. .....

పెట్రో షేర్లకు ధరల దెబ్బ

గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ తాజాగా 71 .....

రివర్స్‌గేర్‌లో ఆటో స్టాక్స్‌

గత పదేళ్ళలో తొలిసారిగా 2018లో ఆటో స్టాక్స్‌ అండర్‌ పెర్ఫామ్‌ చేశాయి. ఈ ఏడాది కూడా ఈ పరిస్థితిలో మార్పు కనిపించకపోవచ్చని .....

డీఎల్‌ఎఫ్‌-బ్లాక్‌డీల్‌ షాక్‌- ఎఫ్‌సీఎల్‌ అప్

ఒకే బ్లాక్‌డీల్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించడంతో రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ కౌంటర్లో అమ్మకాలు .....

ఎన్‌ఐఐటీ దూకుడు- నిట్‌ టెక్‌ డీలా

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ సంస్థ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ను పీఈ దిగ్గజం బేరింగ్‌ ఏషియా కొనుగోలు చేయనున్న నేపథ్యంలో మాతృ సంస్థ ఎన్‌ఐఐటీ .....

లక్ష్మీ విలాస్‌కు విలీన విలాసం

ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో విలీనమయ్యేందుకు ప్రయివేట్‌ రంగ సంస్థ లక్ష్మీ  విలాస్ బ్యాంక్ బోర్డ్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో .....

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఏప్రిల్ 8)

NIIT టెక్నాలజీస్‌లో 30 శాతం వాటా కొనుగోలుకు సిద్ధమైన బేరింగ్‌ ప్రైవేటు ఈక్విటీ ఏషియా విష్‌వర్క్స్‌ ఐటీ కన్సల్టింగ్‌లో 52.67 శాతం వాటాను .....

ఈ కౌంటర్లకు లాభాల కిక్‌

నేటి ట్రేడింగ్‌లో పలు కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆయా కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ఈ కౌంటర్లలో .....

ఏబీబీ ఇండియా- త్రివేణీ గ్లాస్‌.. జూమ్‌

పవర్‌గ్రిడ్‌ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు చేసిన ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు పేర్కొనడంతో ఇంజినీరింగ్‌ దిగ్గజం ఏబీబీ ఇండియా కౌంటర్‌ వెలుగులోకి .....

జ్యోతీ లేబ్స్‌- బాల్‌ ఫార్మా.. భలే!

విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వారీ షేరుకి ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో ఎఫ్‌ఎంసీజీ సంస్థ జ్యోతీ లేబొరేటరీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. .....

ఐబీ హౌసింగ్‌ చేతికి లక్ష్మీ విలాస్‌?

గత కొద్ది రోజులుగా లాభాల దౌడు తీస్తున్న ప్రయివేట్‌ రంగ సంస్థ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. .....

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ రికార్డ్‌- జెన్సార్ అప్‌

ముంబై సముద్ర తీర ప్రాంతంలో ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌కు భాగస్వామ్య(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు .....

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఏప్రిల్ 5)

జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా విక్రయానికి రేపటి నుంచి బిడ్లను ఆహ్వానించనున్న బ్యాంకర్లు ఈనెల 9వరకు బిడ్లను దాఖలు చేసేందుకు అవకాశం మెక్సికోలో కార్యకలాపాలను ప్రారంభించిన .....

ముకేశ్‌- సునీల్‌ చూపు -జీ వైపు?

ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఓవైపు.. దేశీ మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మరోపక్క.. మీడియా దిగ్గజం .....

మార్చి 'సేల్స్‌- ఫోర్స్‌' మోటార్స్‌ జూమ్‌

నెలవారీగా చూస్తే.. గత నెల(మార్చి)లో వాహన విక్రయాలు హైజంప్‌ చేసినట్లు ఫోర్స్‌ మోటార్స్‌ తాజాగా తెలియజేసింది. మార్చిలో మొత్తం 4117 వాహనాలను .....

గుజరాత్‌ గ్యాస్‌- ఐబీ హౌసింగ్‌ జోరు

సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌(సీజీడీ) నెట్‌వర్క్‌ విస్తరణకు పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ నియంత్రణ బోర్డు(PNGRB) నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు వెల్లడించడంతో గుజరాత్‌ గ్యాస్‌ .....

జెట్‌ ఎయిర్‌ వీక్- ఎస్‌ఆర్‌ఎఫ్‌ ప్లస్‌

ఆర్థిక సమస్యలతో ఇటీవల కుదేలైన ప్రయివేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ మరోసారి ఇబ్బందులలో చిక్కుకుంది. లీజ్ ఒప్పందాల ప్రకారం .....

సువెన్‌ లైఫ్‌- గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ గుడ్‌

కొత్త కెమికల్‌ కాంపౌండ్‌(ఎన్‌సీఈ)లకు నాలుగు దేశాల నుంచి పేటెంట్లను పొందినట్లు పేర్కొనడంతో హెల్త్‌కేర్‌ సంస్థ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్ వెలుగులోకి .....

​​​​​​​స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌ (ఏప్రిల్ 4)

హాప్టిక్‌ను రూ.700 కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్‌ జియో, ఆర్‌ఐఎల్‌ షేర్‌ వెలుగులోకి వచ్చే ఛాన్స్‌ ముంబాయిలో 4.25 ఎకరాల ప్రాపర్టీని డెవలప్‌ .....

కామధేను.. విస్తరణ కిక్‌- అరవింద్‌ డీలా

స్టీల్‌ తయారీ సామర్థ్య విస్తరణ పూర్తికానున్నట్లు వెల్లడించడంతో కామధేను లిమిటెడ్‌ (గతంలో కామధేను ఇస్పాత్‌) కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో .....

విమాన ఛార్జీలకు రెక్కలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం ఇంకా ముగియకపోవడంతో విమానాల రద్దు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 15 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ రద్దయ్యాయి. దీంతో .....

అమర రాజాకు జాన్సన్స్‌ షాక్‌

విదేశీ భాగస్వామ్య సంస్థ జాన్సన్‌ కంట్రోల్స్‌తో 1997లో కుదుర్చుకున్న సాంకేతిక సహకార ఒప్పందానికి నీళ్లొదులుకున్నట్లు వెల్లడించడంతో అమర రాజా బ్యాటరీస్‌ కౌంటర్లో .....

[prev] [2] [3] [4] [5] [6] [next] Records 76 - 100 of 8661 [Total 347 Pages]

Most Popular