Webinar Registration Form

Bank Account Details: Bank details for Cash- Cheque Deposits & Online Transfers.

A/c Name: Patibandla Rajani,

Savings AC NO - 39448563818

IFSC-SBIN0004155, STATE BANK OF INDIA,

PBB Branch, Jubilee Hills, HYDERABAD.

Kindly share your transaction details to Mail ID: support@profityourtrade.in

(ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తరువాత మీకు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈ-మెయిల్‌కు పంపబడతాయి. మీరు పేమెంట్ చేసిన స్క్రీన్‌షాట్, ఫోటోను.. support@profityourtrade.in కు మెయిల్ ద్వారా పంపగలరు)

ప్రస్తుతం కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అన్ని రకాల పెట్టుబడి సాధనాలు ప్రతికూల ప్రయోజనాలనే ఇస్తున్నాయి. ఒక్క స్టాక్ మార్కెట్స్ మినహా.

మార్కెట్లలో కూడా ఒకసారి కరెక్షన్ తప్పదనే సంకేతాలు ఉన్నా.. అదెప్పుడు ఏర్పడుతుందో ప్రస్తుతం అంచనా వేయలేకపోతున్నారు.

మరోవైపు మార్కెట్లలో పెట్టుబడులు చేయడంపై ప్రావీణ్యత సాధించాలని మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరికీ కోరిక ఉంటుంది. దీనిని నెరవేర్చడం కోసమే.. ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్, టీవీ5 ఆధ్వర్యంలో జూలై నుంచి వెబినార్‌లను నిర్వహించనుంది.

ఒక సిరీస్ మాదిరిగా ఈ వెబినార్‌లను నిర్వహించనున్నాము.

మొత్తం టెక్నికల్ వెబినార్స్-10, ఫండమెంటల్ వెబినార్స్‌-6 నిర్వహించనుండగా.. మన అభిమాన ఎనలిస్ట్ ప్యానల్ మొత్తం దీనిలో భాగం అవుతారు.

ఏ వారం ఏ టాపిక్ పై వెబినార్ జరగనుందనే వివరాలను కూడా త్వరలో ఇక్కడ ప్రదర్శిస్తాము.

బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్‌ థియరీస్ వరకూ మొత్తం 10 క్లాసుల వరకూ ఉంటాయి. ఒక వేళ మీరు ప్రతీ వెబినార్‌లో లైవ్‌లో పార్టిసిపేట్ చేయలేకపోతే ఆయా వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం ఒక్క క్లాసుతో ముగిసేది కాదు. టెక్నికల్స్ లో వివిధ అంశాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్లకే ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ క్లాసులకు మీరు అటెండ్ అయితేనే దీని వల్ల మీకు చాలా ఉపయోకరంగా ఉంటుంది. కేవలం ఒక్క వెబినార్ కు హాజరవడం వల్ల మీరు పెద్దగా నేర్చుకునే అవకాశం ఉండదనే విషయాన్ని గ్రహించండి. కేవలం మీ స్టాక్స్‌ను, మీ పోర్ట్‌ఫోలియోను అడిగేందుకు ఇది వేదిక కాదు. టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకునేందుకు ఇదో అద్భుతమైన వేదిక అనే విషయాన్ని గమనించాలని కోరుతున్నాం.

టెక్నికల్ వెబినార్స్: 10

ప్రారంభ తేదీ: జూలై 19, 2020 - ఆదివారం

సమయం : ఉ. 8.00 గం. లకు.

టెక్నికల్ ఎనలిస్ట్ బి. రాజేంద్ర టెక్నికల్ వెబినార్‌లో పాల్గొని, సలహాలు సూచనలతో పాటు ట్రేడర్లకు విలువైన సమాచారం అందించనున్నారు.

టెక్నికల్స్‌పై బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకూ నేర్చుకోవడంతో పాటు, తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.


మొత్తం 10 టెక్నికల్ వెబినార్స్‌లో ఎనలిస్ట్ వి. సుందరరాజా 2 వెబినార్‌లను నిర్వహిస్తారు.

Technical Webinar Schedule

 

Week 1 (19-07-2020)

  • Dow Theory
  • Importance of Price Points
  • Trends
  • Charts

 

Week 2 (26-07-2020)

Price Patterns

Engulfing Pattern (Lot of examples)

 

Week 3 (02-08-2020)

Support & Resistance

Moving Avg and Importance

 

Week 4 (09-08-2020)

Hammer & Inverted Hammer

Hanging Man & Shooting star

 

Week 5 (16-08-2020)

Doji- Various types

 

Week 6 (23-08-2020)

Day Trading rules – Do’s & Do Nots

 

Week 7 (To Finalize)

Live Session During Trading


ఫండమెంటల్ వెబినార్స్: 6

ప్రారంభ తేదీ 26 - 07 -2020

సమయం : ఉ. 10.30

ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్వైజర్ సీహెచ్. కుటుంబరావు, ఇండిపెండెంట్ రీసెర్చ్ ఎనలిస్ట్ పి. బాలసుబ్రమణ్యం ఈ వెబినార్‌లను నిర్వహిస్తారు.


WEBINAR Fee Pattern:

ఈ వెబినార్ల‌లో పాల్గొనేందుకు ఒక్కో వెబినార్‌కు రూ.1000 రూ.600 లను ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. (మొత్తం 16 క్లాసులకు హాజరయ్యే వాళ్లు రూ.16,000 రూ.8000/- (ఒక్కో వెబినార్‌కు రూ. 500 చొప్పున)చెల్లిస్తే సరిపోతుంది. క్లాసుల తేదీల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి.)ారు.


ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ సబ్‌స్క్రైబర్‌లకు ప్రత్యేక డిస్కౌంట్

ఈ వెబినార్లలో పాల్గొనేందుకు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ సబ్‌స్క్రైబర్‌లకు.. ప్రత్యేక డిస్కౌంట్ ఉంటుంది. అందరు సబ్‌స్క్రైబర్లు 25 శాతం డిస్కౌంట్‌తో ఈ వెబినార్లలో పాల్గొనవచ్చు.

1 ఏడాది కాంబో సబ్‌స్క్రైబర్‌లకు 50 శాతం డిస్కౌంట్తో ఫీజు చెల్లించవచ్చు.


Payment Details:

డిస్కౌంట్ ధర
మొత్తం 16 వెబినార్‌లు రూ. 9600 రూ. 8,000
టెక్నికల్ వెబినార్‌లు – 10 రూ. 6000 రూ. 5000
ఫండమెంటల్‌ వెబినార్‌లు – 6 రూ. 3600 రూ. 3000
వెబినార్‌ (విడివిడిగా) రూ. 600

PYT customers 25% Discount:

WEBINAR Fee Patter
మొత్తం 16 వెబినార్‌లు రూ. 9600 రూ. 6,000
టెక్నికల్ వెబినార్‌లు – 10 రూ. 6000 రూ. 4000
ఫండమెంటల్ వెబినార్‌లు - 6 రూ. 3000 రూ. 2000

PYT customers 50% Discount: ( 1 ఏడాది కాంబో కస్టమర్లకు మాత్రమే)

మొత్తం 16 వెబినార్‌లు రూ. 9600 రూ. 4,000
టెక్నికల్ వెబినార్‌లు – 10 రూ. 6000 రూ. 2500
ఫండమెంటల్‌ వెబినార్‌లు – 6 రూ. 3600 రూ. 1500