లాభాలకు ఉజ్జీవనం! ఇంట్రాడేలో 10% జంప్

2021-03-04 12:01:55 By Anveshi

img

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ షేరు గురువారం అలా దూసుకుపోతే, మరో స్మాల్ ఫైనాన్స్ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కూడా
అదేబాటలో పయనిస్తోంది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం లాభపడి రూ.38.35కి కూడా ఎగసింది

ప్రస్తుతం 10.36శాతం లాభపడిన ఉజ్జీవన్ ఫైనాన్స్ షేర్లు రూ.36.90 వద్ద ట్రేడవుతున్నాయి.  కౌంటర్ వాల్యూమ్స్ కూడా 2కోట్ల 52లక్షల 
లావాదేవీలను అధిగమించింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు  52 వీక్స్ హై రూ.50.20 కాగా 52 వారాల కనిష్ట ధర రూ.23.10

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ : ఈ సంస్థ షేర్లు లిస్ట్ అయిన తర్వాత ఇంట్రాడేలో 5శాతం కంటే తక్కువగా ఏ రోజూ పతనం కాలేదు( 3.57శాతం రోజులు మినహాయిస్తే)
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending