Trend Today - NOV 25

2021-11-25 08:52:25 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్ల నెగిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

22 పాయింట్ల నష్టంతో 17400 దిగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

ఇవాళ్టితో ముగియనున్న నవంబర్‌ ఎఫ్అండ్‌ఓ సిరీస్‌

మిశ్రమంగా ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు

లాభాల్లో కొనసాగుతోన్న జపాన్‌, ఆస్ట్రేలియా ఇండెక్స్‌

16 నెలల గరిష్టానికి డాలర్‌ మారకం విలువ

వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన బ్యాంక్‌ ఆఫ్‌ కొరియా

మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

స్వల్పంగా తగ్గిన క్రూడాయిల్‌ ధర, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 82.19 డాలర్లు

మరింత పెరిగిన బంగారం ధర, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1793 డాలర్లు

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.5122.65 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు

బుధవారం ట్రేడింగ్‌లో రూ.3809.62 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు


BSE NSE SENSEX NIFTY STOCK MARKET TELUGU

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending