ఇవాళ దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యే ఛాన్స్
15 పాయింట్ల లాభంతో 51400 ఎగువన ట్రేడవుతోన్న ఎస్జీఎక్స్ నిఫ్టీ
మిశ్రమంగా ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు
ఫ్లాట్గా ముగిసిన అమెరికా మార్కెట్లు
ఇన్వెస్టర్లలో పెరుగుతోన్న మాంద్యం భయాలు
కోవిడ్ కేసుల అప్డేట్స్ను జాగ్రత్తగా గమనిస్తోన్న మార్కెట్లు
దిగివస్తోన్న క్రూడాయిల్ ధర, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 108.85 డాలర్లు
స్వల్పంగా తగ్గిన బంగారం ధర, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1834.60 డాలర్లు
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కీలక చర్యలు తప్పవని సంకేతాలిచ్చిన యూఎస్ ఫెడ్
జనవరి-మార్చి త్రైమాసికంలో 13.4 బిలియన్ డార్లకు పడిపోయిన కరెంట్ ఖాతా లోటు
మే నెల్లో 11శాతం పెరిగిన దేశీయ విమాన ట్రాఫిక్
క్రితం ట్రేడింగ్ సెషన్లో రూ.2920.61 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు
బుధవారం ట్రేడింగ్లో రూ.1859.07 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు