ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావచ్చని సూచిస్తోన్న ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
37 పాయింట్ల లాభంతో 15400 సమీపంలో ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్ నిఫ్టీ
జోరుమీదున్న ఆసియా మార్కెట్లు, నిక్కాయ్ ఒకటిన్నర శాతం పైగా లాభం
ఒకశాతం పైగా లాభంతో కొనసాగుతోన్న తైవాన్, హాంగ్‌సెంగ్ సూచీలు
ఈ ఏడాది చివరినాటికి ద్రవ్యోల్బణం రేటు గరిష్ట స్థాయిలకు చేరుకుంటుందని అంచనా వేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా
పెరుగుతోన్న ద్రవ్యోల్బణ కట్టడికి ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తామని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా
రాబోయే రోజుల్లో వడ్డీరేట్లను రెండుసార్లు పెంచనున్నట్లు సంకేతాలిచ్చిన ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టన్ లగార్డ్
క్రితం ట్రేడింగ్ సెషన్లో రూ.1217.12 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు
సోమవారం ట్రేడింగ్‌లో రూ.2093.39 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు