మొదటి అరగంటలోనే దుమ్ము రేపి దంచి కొట్టిన 6 స్టాక్స్! రూ.30-125 లాభం

2021-08-02 10:42:02 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో బుల్స్ మరోసారి విజృంభించేసారు. దీంతో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్‌కి కొరత లేకుండా  పోయింది. ప్రతిరంగంలోని వేల్యూ పిక్స్ దుమ్ము రేపుతున్నాయ్. అలాంటివాటిలో ఏంజెల్ బ్రోకింగ్,  ఫార్మాలో బ్లిస్ జివిఎస్ ఇండొకో, రియాల్టీలో ఓబెరాయ్, ఐటీలో కేపిఐటీ టెక్నాలజీస్ ఇవాళ టాప్ గెయినర్లుగా ట్రేడవుతున్నాయ్

 

వీటిలో రియాల్టీ సెక్టార్‌కి సంబంధించిన ఓబెరాయ్ రియాల్టీకి ఇది వరసగా ఐదో లాభాల సెషనా్. అలానే ఐఆర్ సిటిసి కూడా ఇవాళ మరో 5శాతం లాభపడి..సరికొత్త 52 వారాల  గరిష్టానికి చేరింది

 

కింది టేబుల్‌లో వాటి పెర్ఫామెన్స్ ఉంది చూడండి

 

 

 


irctc bliss gvs pharma kpit angel broking 52 weeks high gainer

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending