స్టాక్ టు వాచ్ టుడే

2022-01-17 09:03:08 By Marepally Krishna

img

Stocks to Watch..
HCL Technologies:
స్టార్‌కెమాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ, టేకోవర్‌ విలువ 42.5 మిలియన్ డాలర్లు

Hero Motocop:
అథెర్‌ ఎనర్జీలో రూ.420 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీ

Maruti Suzuki:
వివిధ మోడళ్ళపై సగటున 1.7శాతం ధరను పెంచిన మారుతీ సుజుకీ

PVR:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4 స్క్రీన్స్‌ను ప్రారంభించిన సంస్థ

Apollo Tyres:
సీఎస్‌ఈ డెక్కన్‌ సోలార్‌లో రూ.9.33 కోట్లకు 27.20శాతం వాటాను కొనుగోలు చేసిన కంపెనీ

NBCC India:
డిసెంబర్‌లో రూ.592 కోట్లుగా నమోదైన కంపెనీ మొత్తం వ్యాపారం

Oil India:
అమెరికాలోని నియోబ్రరా షేర్‌ అసెట్‌లో వాటాను విక్రయించిన కంపెనీ

Castrol:
వచ్చేనెల 7న జరిగే సమావేశంలో కంపెనీ ఆర్థిక ఫలితాలతో పాటు, మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించనున్న బోర్డు

PB Fintech:
విజిట్‌ ఇంటర్నెట్‌లో 100శాతం వాటాను రూ.22.41 కోట్లకు కొనుగోలు చేసిన కంపెనీ


stocks watch today shares trading

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending