ఈవారం ప్రభావిత అంశాలు - June 20

2022-06-20 08:09:13 By Marepally Krishna

img

ఈవారం మన మార్కెట్లపై ప్రభావం చూపనున్న దేశీయ అంతర్జాతీయ పరిణామాలు

కోవిడ్‌ కేసుల అప్‌డేట్స్‌, రుతుపవనాల కదలికలను నిశితంగా గమనించనున్న ఇన్వెస్టర్లు

దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరిగే మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతినే అవకాశం

ఈవారం జూన్‌ నెల పీఎంఐ నెంబర్స్‌ను విడుదల చేయనున్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌

మార్కెట్లకు కీలకం కానున్న రూపాయి, క్రూడాయిల్‌ కదలికలు

జూన్‌లో ఇప్పటివరకు రూ.23,274 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు

ఈ నెల్లో ఇప్పటివరకు రూ.17,726 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు

ఈనెల్లో ఇప్పటివరకు రూ.31430 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్‌పీఐలు, డెట్‌ విభాగంలో రూ.2503 కోట్ల షేర్ల విక్రయం


bse nse stock market bull bear loss profit trading Telugu News