లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

2021-10-14 08:51:44 By Marepally Krishna

img


ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

75 పాయింట్లకు పైగా లాభంతో18250 ఎగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

ఇవాళ వెలువడనున్న హెచ్‌సీఎల్ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

స్ట్రెయిట్స్‌ టైమ్స్‌, షాంఘై మినహా లాభాల్లో ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు

ఒకశాతం పైగా లాభంతో కొనసాగుతోన్న నిక్కాయ్‌, కోస్పి, జకార్తా సూచీలు

అంచనాలను మించి పెరిగిన చైనా ఫ్యాక్టరీ ధరలు

మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

విజయదశమి సందర్భంగా రేపు దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సెలవు


BSE NSE SENSEX NIFTY STOCK MARKET TELUGU

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending