లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

2021-09-15 08:25:50 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

28 పాయింట్ల లాభంతో 17400 ఎగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

కోస్పి మినహా నష్టాల్లో ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు

అంచనాలను అందుకోలేకపోయిన చైనా ఆగస్ట్‌ రిటైల్‌ సేల్స్‌ డేటా

నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.1649.60కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్‌ఐఐలు

సోమవారం ట్రేడింగ్‌లో రూ.310.31 కోట్ల షేర్లను విక్రయించిన డీఐఐలు


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending