లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

2021-07-22 08:53:30 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

ఒకశాతం పైగా లాభంతో 15750 ఎగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

భారీ లాభాల్లో ఆసియా మార్కెట్లు, ఒకశాతం పైగా లాభంతో స్ట్రెయిట్స్‌ టైమ్స్‌, హాంగ్‌సెంగ్‌ సూచీలు

లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

వారం రోజుల కనిష్టానికి గోల్డ్‌, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1800 డాలర్లు

యూఎస్‌ ఇన్వెంటరీస్‌ పెరగడంతో దిగివస్తోన్న క్రూడాయిల్‌ ధర 

మంగళవారం ట్రేడింగ్‌లో రూ.2834.96 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.873.14 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు
----------------


bse nse sensex nifty stock market telugu