లాభాలతో ప్రారంభమయ్యే ఛాన్స్

2021-06-18 08:54:48 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

50 పాయింట్ల లాభంతో 15750 సమీపంలో ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

గురువారం ట్రేడింగ్‌లో రూ.879.73 కోట్ల షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.45.24 కోట్ల షేర్లను కొనుగోలు చేసిన డీఐఐలు

కమోడిటీ ధరలు తగ్గడంతో మిశ్రమంగా ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు

మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

దిగివచ్చిన బంగారం ధర, 2020 మార్చి తర్వాత ఒక వారంలో ధర భారీగా తగ్గడం ఇదే తొలిసారి

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1783.50 డాలర్లు

స్వల్పంగా తగ్గిన క్రూడాయిల్ ధర, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 72.39 డాలర్లు


bse nse sensex nifty stock market sgx nifty telugu