పాజిటివ్ ఓపెనింగ్ కు ఛాన్స్

2021-06-10 08:47:47 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

37 పాయింట్ల లాభంతో 15700 ఎగువన ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

లాభాల్లో ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు

ఇవాళ విడుదల కానున్న యూఎస్‌ ఇన్‌ప్లేషన్‌ డేటా

నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఔన్స్‌ గోల్డ్‌ 1888.20 డాలర్లు

ఫ్యూయెల్‌ డిమాండ్‌ తగ్గడంతో స్వల్పంగా దిగివచ్చిన క్రూడాయిల్‌ ధర, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 71.67 డాలర్లు
 


bse nse sensex nifty stock market sgx nifty telugu

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending