పాజిటివ్ ఓపెనింగ్ కు ఛాన్స

2021-04-08 08:44:15 By Marepally Krishna

img

వరుసగా మూడోరోజూ దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం

67 పాయింట్ల లాభంతో 14930 వద్ద ట్రేడవుతోన్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

ఇవాళ్టితో ముగియనున్న వీక్లీ ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌

నిక్కాయ్‌, షాంఘై మినహా లాభాల్లో ట్రేడవుతోన్న ఆసియా మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన అమెరికా మార్కెట్లు, రికార్డు స్థాయి గరిష్టం వద్ద ముగిసిన ఎస్‌అండ్‌పీ

యూఎస్‌ ఫెడ్‌ మినిట్స్‌ కోసం వేచిచూస్తోన్న మార్కెట్లు


ఇండెక్స్‌ లెవెల్స్‌..
నిఫ్టీ సపోర్ట్
14,685,
14,555

నిఫ్టీ రెసిస్టెన్స్‌
14,915,
15,015

బ్యాంక్‌ నిఫ్టీ సపోర్ట్
32,360,
31,725

బ్యాంక్‌ నిఫ్టీ రెసిస్టెన్స్‌
33,410,
33,825

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending