క్లోజింగ్‌ బెల్‌ : 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌

2021-03-04 15:35:38 By Marepally Krishna

img

గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌తో తీవ్ర ఒడిదుడుకుల మధ్య 3 రోజుల వరుస లాభాలకు ఇవాళ బ్రేక్‌పడింది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎఫ్‌ఎంసీ మినహా అన్ని రంగాల కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇవాళ్టితో వీక్లీ ఆప్షన్‌ ముగియనుండటంతో మార్కెట్లో కొత్త ఒత్తిడి నెలకొంది. మొత్తం మీద సెన్సెక్స్‌ 599, నిఫ్టీ 165 పాయింట్ల నష్టంతో ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. హెవీ వెయిట్‌ స్టాక్స్‌ ఇవాళ్టి నష్టాలను లీడ్‌ చేశాయి. 


అదాని పోర్ట్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా నిలిచాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, శ్రీ సిమెంట్స్‌, అదాని పోర్ట్స్‌, గ్రాసీం ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 1.50-4శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌లు దాదాపు 3శాతం నష్టపోయాయి. 

 

ఇక ఇవాళ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఔట్‌ పెర్పామ్‌ చేసింది. రాణే మద్రాస్‌, సెయా ఇండస్ట్రీస్‌, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌లు చక్కని ప్రదర్శనను నమోదు చేశాయి. 

 BSE Smallcap index outperform the main indices with a gain of a percent led by the Rane Madras, Seya Industries, Welspun Enterprises, Balmer Lawrie & Co

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending