లాభాలతో ప్రారంభం, వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ట్రేడర్లు

2021-05-05 09:48:19 By Anveshi

img


బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయ్. 14570 పాయింట్లపైనే నిఫ్టీ ట్రేడవుతోంది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు సాగుతున్నాయ్. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఆటో, ఎఫ్ఎంసిజి,హెల్త్‌కేర్,ఐటీ, నిఫ్టీ బ్యాంక్
అన్ని సెక్టార్లలోనూ పచ్చ రంగు కన్పిస్తోంది. ఇలా అన్ని రంగాలలో బయింగ్ కనబడటం చాలా రోజుల తర్వాత ఇదే 
మొదటిసారి సారి


నిఫ్టీ ప్రస్తుతం 72 పాయింట్ల లాభంతో 14568 పాయింట్ల వద్ద సెన్సెక్స్ 235 పాయింట్లు పెరిగి 48489 పాయింట్ల వద్ద
ట్రేడవుతున్నాయ్.  


నిఫ్టీ టాప్ 5 గెయినర్లుగా ఓఎన్‌జిసి,యుపిఎల్, ఎస్‌బిఐలైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిం, విప్రో 3 నుంచి 1.90శాతం వరకూ లాభపడ్డాయ్. 


లూజర్లుగా అదానీ పోర్ట్స్,హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఆటో, హెచ్‌యుఎల్, మారుతి సుజికి రెండున్నర నుంచి స్వల్పంగా నష్టపోయాయ్
 


nifty sensex 14570 rally telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending