వైరస్ భయం.. పడిపోయిన మార్కెట్లు

2021-11-26 09:40:21 By Y Kalyani

img

వైరస్ భయం.. పడిపోయిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ పడిపోయాయి. కరోనా కొత్త వేరియంట్‌ భయాలు సెంటిమెంట్గా మారి నష్టాలకు కారణమైంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ B.1.1.529పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అలర్ట్ చేస్తున్నాయి. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు పెట్టే యోచనలో పలు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణం ఇటు కొత్త వేరియంట్ ప్రభావంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతకుముందు ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్‌ 808 పాయింట్ల వరకూ నష్టపోయింది. నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. 
 


market share bse nifty bull bear

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending