గడిచిన వారం మార్కెట్ వాల్యూ పెంచుకున్న కంపెనీలు

2021-01-24 23:45:36 By Y Kalyani

img

గడిచిన వారం మార్కెట్ వాల్యూ పెంచుకున్న కంపెనీలు
నాలుగు కంపెనీల ఆస్తి రూ.1.15లక్షల కోట్లు పెరిగింది

జనవరి22తో ముగిసిన వారంలో మార్కెట్లో నాలుగు కంపెనీలు కేపిటలైజేషన్ భారీగా పెరిగింది. టాప్ 4 కంపెనీలు లాభపడ్డాయి. Reliance Industries Limited, Tata Consultancy Services (TCS), Hindustan Unilever Limited, Bajaj Finance కంపెనీల షేర్లు ర్యాలీతో మార్కెట్ వాల్యూ పెంచుకున్నాయి. 
RIL కంపెనీ వాల్యూ వారంలో 71,033 కోట్లు పెరిగి మొత్తం కేపిటలైజేషన్ రూ.12,99,363.47 కోట్లకు పెరిగింది.
TCS వాల్యూ రూ.26,191.64 కోట్లు పెరిగి 12,39,562.76 కోట్లకు చేరింది. 
HUL మార్కెట్ వాల్యూ రూ.13,357.22 కోట్లు పెరిగి రూ.5,65,949.36 కోట్లకు చేరింది.
Bajaj Financeవాల్యూ రూ.5,176.23 కోట్లు పెరిగి రూ. 2,99,332.25 కోట్లకు చేరింది.

తగ్గినవి...
Bharti Airtel వాల్యూ రూ.13,993.5 కోట్లు తగ్గి.. రూ. 3,14,703.83 కోట్లకు పరిమితం అయింది. 
HDFC Bank రూ.12,502.38 కోట్లు తగ్గి రూ. 7,95,112.89 కోట్ల వద్దకు వచ్చింది. 
HDFC మార్కెట్ వాల్యూ రూ.7,677.82 కోట్లు తగ్గి రూ. 4,66,123.79 కోట్లకు చేరింది. 
Kotak Mahindra Bank రూ.6,416.75 కోట్లు తగ్గింది. ప్రజంట్ వాల్యూ రూ.3,62,665.26 కోట్లకు వచ్చింది. 
ICICI రూ.6,370.02 కోట్లు తగ్గి..రూ. 3,68,375.92 కోట్లకు పడిపోయింది.
Infosys రూ.1,980.71 కోట్లు తగ్గి.. రూ.5,70,976.45 కోట్లకు తగ్గింది.

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending