ఎఫ్‌ఐఐ, డీఐఐ డేటా - June 10

2021-06-10 08:51:09 By Marepally Krishna

img

చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో క్యాష్‌ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు రూ.846 కోట్లు, డీఐఐలు రూ.272 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ

బుధవారం ట్రేడింగ్‌లో ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో రూ.536 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌ఐఐలు

చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో స్టాక్‌ ఆప్షన్స్‌లో రూ.340కోట్లను స్టాక్‌ ఫ్యూచర్స్‌లో రూ.69 కోట్లను ఉపసంహరించుకున్న ఎఫ్‌ఐఐలు

బుధవారం ట్రేడింగ్‌లో ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో రూ.7821 కోట్లను  వెనక్కి తీసుకున్న ఎఫ్‌ఐఐలు

ఓవరాల్‌గా డెరివేటివ్‌ సెగ్మెంట్‌లో బుధవారం రూ.7694కోట్లను ఉపసంహరించుకున్న ఎఫ్‌ఐఐలు
 


bse nse sensex nifty stock market sgx nifty telugu

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending