నష్టాల మార్కెట్‌లో అప్పర్ సర్క్యూట్ ! స్మాల్ ఈజ్ క్యూట్

2021-03-04 11:46:31 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో  ఓ రేంజ్ బౌండ్ జోన్‌లో ట్రేడవుతుండగా, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు మాత్రం దౌడు తీసింది


ఏకంగా 19.92శాతం అంటే, దాదాపు 20శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లాక్ చేసింది. ట్రేడింగ్ ఓపెనింగ్‌లోనే రూ.9.90పైసల లాభంతో రూ.59.60కి చేరింది. ఈ ధర ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 52 వీక్స్ హై రేటు కావడం విశేషం.కౌంటర్ వాల్యూమ్స్ కూడా భారీగానే నమోదయ్యాయ్. 89,23,360 షేర్ల లావాదేవీలు జరిగాయి.

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending