బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే?

2021-04-08 08:46:35 By Marepally Krishna

img

గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1735 డాలర్లు 

24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.45,300 

22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.44,300

దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.70,500

డాలర్‌తో పోలిస్తే 74.46 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ

బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 62.71 డాలర్లు
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending