SBI cardsలో వాటాలు అమ్మేస్తున్న ఇన్వెస్టర్

2021-06-18 09:06:52 By Y Kalyani

img

SBI cardsలో వాటాలు అమ్మేస్తున్న ఇన్వెస్టర్

దేశీయ అతిపెద్ద క్రెడిట్ కార్డ్స్ కంపెనీ SBI Cards and Payments లో కీలక వాటాను విక్రయించనుంది CA Rover Holdings కంపెనీల. ఇది కార్లీల్ ఏసియా పార్టనర్ కంపెనీకి అనుబంధ సంస్థ. ఈ సంస్థకు ప్రస్తుతం ఆదిత్యపూరి సలహదారుగా ఉన్నారు. తాజాగా SBI కార్డ్స్ లో బ్లాక్ డీల్ ద్వారా మార్కెట్ లో 5.1శాతం స్టేక్ విక్రయించనున్నట్ట ప్రకటించింది. దీని విలువ 682 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటే మన కరెన్సీలో 5000 కోట్లు. షేరు అమ్మకం ధర 1002, 1041 మధ్య ఉండొచ్చని అంచనా. గురువారం స్టాక్ ప్రైస్ రూ.1051 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీకి కార్డ్స్ కంపెనీలో 11.61శాతం వాటా ఉంది. అంటే దాదాదాపుగా సగం వాటాలు విక్రయిస్తోంది. 


sbi trade share stocks market money profit