100000 డాలర్లకు బిట్ కాయన్ చేరుతుందా

2021-04-14 09:51:23 By Y Kalyani

img

100000 డాలర్లకు బిట్ కాయన్ చేరుతుందా


క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయన్ మళ్లీ రికార్డ ధరకు చేరింది. లేటెస్ట్ గా ఇది 63000 డాలర్ల మార్కును దాటింది. అంతేకాదు లార్జెస్ట్ క్రిప్టో కరెనీ బిట్ కాయన్ మార్కెట్లో 63వేల 707 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.  
అంచనాలు...
త్వరలోనే బిట్ కాయన్ 65వేల డాలర్లను టచ్ అయ్యే అవకాశం ఉందని క్రిప్టో పాటర్న్ కంపెనీ తెలిపింది.  భవిష్యత్తులో 77వేల డాలర్ల వద్ద గట్టి రెసిస్టెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్వెస్టర్లలో సైకలాజికల్లీ 100000 డాలర్ల మార్కు బలంగా ఉందని.. ఇది రీచ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని  నిపుణులు అంటున్నారు. అయితే రానున్న రెండు మూడు వారాల్లో బిట్ కాయన్ పై ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


bitcoin stock market crypto currency profit trading musk elon

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending