4000 కోట్లు IPO.. తగ్గేది లేదంటున్న Nykaa

2021-08-02 22:08:04 By Y Kalyani

img

4000 కోట్లు IPO.. తగ్గేది లేదంటున్న Nykaa

కాస్మెటిక్స్ రిటైలర్ నైకా IPO ద్వారా సుమారు రూ .4,000 కోట్లు సమీకరించడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి పత్రాలు దాఖలు చేసింది. నైకా 2012 లో మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ స్టార్ట్ చేశారు. సౌందర్య ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. కంపెనీకి సొంతంగా రిటైల్ స్టోర్లున్నారు. గత ఆర్ధిక సంవత్సరం 2020లో కంపెనీ 1860 కోట్లు ఆదాయం చూపించింది. 
కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 1,500 కి పైగా బ్రాండ్‌లను కలిగి ఉంది. ప్రముఖ లగ్జరీ లేబుల్స్ అయిన బొబ్బి బ్రౌన్, ఎల్ ఓసిటేన్ మరియు ఎస్టీ లాడర్ వంటివి ఉన్నాయి. DRHP ప్రకారం IPOలో రూ. 550 కోట్లు ప్రైమరీ మార్కెట్ కాగా..  మిగిలిన మొత్తం సెకండరీ ద్వారా సమీకరిస్తారు. కోటక్ మహీంద్రా క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, సిటీ, మోర్గాన్ స్టాన్లీ మరియు ఐసిఐసిఐ సెక్యూరిటీలు కంపెనీ ఐపీఓ నిర్వహిస్తున్నాయి. 


ipo nykaa luxury brand cosmotics

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending