లాభం డబుల్ సెంచురీ... అదానీయా మజాకా

2021-05-04 21:58:36 By Y Kalyani

img

లాభం డబుల్ సెంచురీ... అదానీయా మజాకా

అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ APSEZలో 2021లో ముగిసిన ఆర్ధిక సంవత్సరం 4వ త్రైమాసికానికి భారీగా లాభాలు ప్రకటించింది కంపెనీ. గత ఏడాదితో పోల్చితే కంపెనీ కాన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 285.1 శాతం పెరిగి రూ.1287.81 కోట్లుగా చూపించింది. కంపెనీ రెవిన్యూ ఇదే కాలానికి 23.5శాతం పెరిగి రూ.3,608 కోట్లుగా ఉంది. కార్గో వాల్యూమ్ 27శాతంపెరగ్గా.. పోర్ట్ ఆదాయం 30శాతం పెరిగింది. కంపెనీ పోర్ట్ ఇన్ కం 3123 కోట్లు. EBITDA 42శాతానికి పెరిగి రూ.2166కోట్లుగా చూపించింది.  లాజిస్టిక్ రెవిన్యూ Q4లో 268 కోట్లుగా ఉంది. 7శాతం తగ్గి EBITDA 64 కోట్లుగా ఉంది. 
ఫైనాన్షియల్ ఇయర్ 21లో అదానీ పోర్ట్ కంపెనీ ఆరోగ్యకరమైన ఆదాయాన్ని చూపించింది. 32.7శాతం పెరిగింది. నెట్ ప్రాఫిట్ మొత్తం 4994.3 కోట్లుగా ఉంది. ఆదాయం 9.7శాతం పెరిగి రూ.12,549 కోట్లుగా చూపించింది. 
 


adani ports adaniports tekeover apsez profit tradings green energy adani gas

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending