ఇవాళ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కానున్న మరో 2 సంస్థలు

2021-09-14 08:17:29 By Marepally Krishna

img

లిస్టింగ్‌ గెయిన్స్‌పై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తి

ఇవాళ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్న విజయా డయాగ్నొస్టిక్స్‌, అమి ఆర్గానిక్స్‌

అమి ఆర్గానిక్స్‌ ఐపీఓకు అదిరిపోయే రెస్పాన్స్‌

86.64 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన అమి ఆర్గానిక్స్‌

విజయా డయాగ్నొస్టిక్స్‌ ఇష్యూకు 4.54 రెట్ల స్పందన 

అమి ఆర్గానిక్స్‌ ఇష్యూ ధర రూ.610 కాగా, రూ.750 సమీపంలో లిస్ట్‌కావచ్చని గ్రేమార్కెట్‌ అంచనాలు

విజయా డయాగ్నొస్టిక్స్‌ ఇష్యూ ధర రూ.531   కాగా స్వల్ప ప్రీమియంతో లిస్టయ్యే అవకాశం


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending