నేడే ఎల్‌ఐసీ లిస్టింగ్‌

2022-05-17 08:45:33 By Marepally Krishna

img

ఇవాళ దేశీయ మార్కెట్లో లిస్ట్‌ కానున్న ఎల్‌ఐసీ

ఇష్యూ ధర(రూ.949)కు కాస్త అటూ ఇటూగా లిస్ట్‌ కావచ్చని గ్రేమార్కెట్‌ అంచనాలు

లిస్టింగ్‌ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ఇన్వెస్టర్లు

భారీ ప్రీమియంతో ఎల్‌ఐసీ లిస్ట్‌ కావచ్చని ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తోన్న మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌

లాంగ్‌టర్మ్‌ కోసం ఇన్వెస్ట్‌ చేసేవారు వేచిచూసే ధోరణితో తగ్గినప్పుడల్లా మరిన్ని స్టాక్స్‌ కొనుగోలు చేయాలని సూచిస్తోన్న మార్కెట్‌ నిపుణులు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్‌ఐసీ

ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా రూ.20,557 కోట్ల నిధులను సమీకరించిన ప్రభుత్వం

ఎల్‌ఐసీ ఐపీఓకు దాదాపు మూడురెట్ల స్పందన, ఇవాళ తేలనున్న లక్షలాది చిన్న ఇన్వెస్టర్ల భవితవ్యం


BSE NSE STOCK MARKET BULL BEAR LOSS PROFIT TRADING TELUGU NEWS