మార్చిలో ఎల్‌ఐసీ ఐపీఓ

2022-01-14 08:09:05 By Marepally Krishna

img

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీఓకు రానున్న ఎల్‌ఐసీ

ఈనెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్న ఎల్‌ఐసీ

ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 100శాతం వాటా

ఐపీఓ ద్వారా రూ.90వేల కోట్ల వరకు నిధులను సమీకరించే యోచనలో ఎల్‌ఐసీ

కంపెనీ విలువ దాదాపు రూ.15 లక్షల కోట్లు ఉండే అవకాశం


BSE NS SENSEX NIFTY STOCK MARKET TELUGU