ఐపీఓ అప్‌డేట్స్‌ - SEP 23

2021-09-23 08:44:35 By Marepally Krishna

img

పరాస్‌ డిఫెన్స్‌ ఐపీఓకు రెండోరోజూ 40.57 రెట్ల స్పందన

ఇవాళ్టితో ముగియనున్న ఈ ఇష్యూ ప్రైస్‌బాండ్‌ రూ.165-175

ఐపీఓలో భాగంగా రూ.140.60 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనున్న కంపెనీ

ఐపీఓ ద్వారా రూ.170.78 కోట్ల నిధులను సమీకరించనున్న పరాస్‌ డిఫెన్స్‌

రక్షణ అంతరిక్ష రంగంలో అత్యుత్తమ కంపెనీగా ఉన్న పరాస్‌ డిఫెన్స్


bse nse sensex nifty stock market

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending